వైరల్ పిక్: ఆడ వేషంలో మెగా హీరో
మెగా హీరో ఏంటి.? ఆడవేశంలో కనిపించడం ఏంటని షాక్ అవుతున్నారా? సినిమాల్లో వేసిన వేషమా? అని ఆశ్చర్యపోకండి.. అయినా మెగా హీరోకు ఆడవేశం వేయాల్సిన కర్మ ఎందుకు పట్టిందని తిట్టుకోకండి.. అది ఇప్పటి ఫొటో కాదు.. చిన్నప్పటిది.. మథర్స్ డే సందర్భంగా తవ్వకాల్లో బయటపడింది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే విశేషం ఏంటి అనుకుంటున్నారా? అందులో సాయిధరమ్ ను వాళ్ల అమ్మ ఆడవేశం వేసి ముద్దు చేసింది. ఆ అమ్మాయి వేశంలో మన సాయిధరమ్ తేజ్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూస్తే మీకు నవ్వు రాక మానదు.
చిన్నప్పటి అరుదైన ఈ ఫొటోని సాయిధరమ్ తేజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఫ్యాన్స్ దానిని వైరల్ చేశారు. ఆడవేశంలో బుల్లి మెగా హీరో అంటూ తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. బీబీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.. థమన్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.