• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్‌ఆర్‌ఆర్‌ సంక్రాంతికి...

ఆర్‌ఆర్‌ఆర్‌ సంక్రాంతికి లేనట్లే!

By - Tupaki Desk
Update: 2020-05-15 06:45 GMT
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ 70 శాతంకు పైగా పూర్తి అయ్యింది. లాక్‌ డౌన్‌ సఢలించి షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తే ఖచ్చితంగా చకచక షూటింగ్‌ జరిపి అనుకున్నట్లుగా సంక్రాంతికే విడుదల చేస్తాం అంటూ కొన్ని రోజుల క్రితం చెప్పిన దానయ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందంటూ ప్రకటించాడు.

ఒక ఇంగ్లీష్‌ దిన పత్రికతో మాట్లాడిన దానయ్య షూటింగ్‌ ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం తక్కువ మందితో షూటింగ్‌ చేసుకునేందుకు అనుమతులు ఇస్తుందని ఎదురు చూస్తున్నాం. త్వరలోనే మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టాలని ఆశిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్‌కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. కనుక సంక్రాంతికి విడుదల సాధ్యం కాకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయంను తీసుకోలేదన్నాడు.

దానయ్య మాటలతో సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల ఉండదు. షూటింగ్‌ కాస్త అటు ఇటుగా అయినా బాహుబలి 2 రిలీజ్‌ అయిన ఏప్రిల్‌ 28న విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు నెలల్లో అయినా షూటింగ్స్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ ను పూర్తి చేసి వచ్చే సమ్మర్‌ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌.. చరణ్‌ లు కొమురం భీమ్‌ అల్లూరి పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఈ చిత్రంలో నటిస్తోంది.
Tags:    
  • RRR release date to be postponed 
  • Rrr Release Date 
  • Rrr Movie Motion Poster 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri 
  • Komaram Bheem 
  • RRR Rajamouli film to have new release date 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS