• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #RRR పాట‌తో పాటు యాక్ష‌న్...

#RRR పాట‌తో పాటు యాక్ష‌న్ సీన్లు పెండింగ్?

By - Tupaki Desk
Update: 2021-03-26 07:02 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాకి 700 కోట్ల మేర `థియేట్రిక‌ల్ - నాన్ థియేట్రిక‌ల్` బిజినెస్ సాగుతోందని క‌థ‌నాలొస్తున్నాయి. ఐదు భాష‌ల్లో థియేట్రిక‌ల్ రిలీజ్ రూపంలోనే 350కోట్ల మేర డీల్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది.

చెప్పిన టైమ్ కే ఈ సినిమాని రిలీజ్ చేయాల‌న్న పంతంతో రాజ‌మౌళి శ‌ర‌వేగంగా పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ల్ని పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని ఓ భారీ సెట్లో చ‌ర‌ణ్ -ఆలియా జంట‌పై ఓ అద్భుత‌మైన పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. సాబు సిరిల్ ఇప్ప‌టికే సెట్లు వేశారు. ఇక ఇదే షెడ్యూల్ లో ఓ భారీ ఫైట్ ని కూడా చిత్రీక‌రిస్తార‌ని తెలుస్తోంది.

పాట స‌హా యాక్ష‌న్ ఎపిసోడ్ల చిత్రీక‌ర‌ణ పెండింగ్ ఉంది. దీంతో చ‌ర‌ణ్‌.. తార‌క్ ఇరువురికి త‌దుప‌రి ప్రాజెక్టుల‌కు సంబంధించి పూర్తి ఫ్రీడ‌మ్ ఇవ్వాలంటే కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అక్టోబ‌ర్13న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
Tags:    
  • Rrr Movie 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS