• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR: ఇద్దరు హీరోల పై భారీ...

RRR: ఇద్దరు హీరోల పై భారీ సాంగ్?

By - Tupaki Desk
Update: 2019-11-13 11:35 GMT
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'RRR' షూటింగ్ ప్రస్తుతం జోరు గా సాగుతోంది.  ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ నటిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కమర్షియల్ సినిమా తరహా లో రెగ్యులర్ పాటలు పెట్టే అవకాశం లేదు. అందుకే ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు మాత్రం పాటలు ఉంటాయట.

ఈ విషయం గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమా లో చరణ్.. ఎన్టీఆర్ పై రాజమౌళి పాటను ప్లాన్ చేస్తున్నారట.  ఈ పాట జానపదం అని సమాచారం.  చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ బ్రిలియంట్ డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఇద్దరి పై సూపర్ డ్యాన్సులు ఉండేలా పాట ప్లాన్ చేస్తారని మనం ఫిక్స్ అయిపోవచ్చు.  ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మాణం జరుగుతోందట.  త్వరలోనే ఈ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుందట.  ఇదిలా ఉంటే ప్రస్తుతం RRR షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోందని చరణ్ పై బ్రిటిష్ జడ్జిలు ఉండే కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.  

ఈ సినిమా లో అలియా భట్.. అజయ్ దేవగణ్.. రాహుల్ రామకృష్ణ.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని  రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తం గా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


Tags:    
  • Bahubali 
  • RRR 
  • Ram Charan 
  • RRR Movie 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS