• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్జీవీ మార‌డు.. ప‌బ్బులో...

ఆర్జీవీ మార‌డు.. ప‌బ్బులో అమ్మాయితో అదే ర‌చ్చ‌!

By - Tupaki Desk
Update: 2022-01-28 04:30 GMT
ఎవ‌రేమ‌నుకున్నా ఆర్జీవీ మార‌డు. త‌న లైఫ్ స్టైల్ ని మార్చ‌డు. త‌న‌కు న‌చ్చిన‌ట్టే అంతా నా ఇష్టం అన్న తీరుగానే వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇక ఇటీవ‌లి కాలంలో త‌న సినిమా కొండా ప్ర‌మోష‌న్ ని ప‌రాకాష్ట‌కు చేరుస్తున్న ఆర్జీవీ ఆ సినిమా ట్రైల‌ర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఉన్న‌ట్టుండి స‌డెన్ గా ఇలా ప‌బ్బులో మందు బాటిల్ అమ్మాయితో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఓ చేత్తో మందు బాటిల్ ప‌ట్టుకుని మ‌రో చేతిని అమ్మాయి భుజంపై వేస్తూ ఘాడంగా ముద్దాడేస్తున్నాడు. మందు ముక్క మ‌గువ లేనిదే ఆర్జీవీ జీవించ‌లేడు! అన్నంత‌గా ఉంది ఈ వ్య‌వ‌హారం.

కిక్కు లేనిదే లైఫ్ లేనే లేదు. ఏం చేసినా బ‌హిరంగంగా అంద‌రికీ చెప్పి చేయ‌డ‌మేన‌నేది ఆర్జీవీ ఫిలాస‌ఫీ. తాను చెప్పిందే చేస్తున్నాడు. అందుకే నెటిజ‌నులు కూడా `బతికితే నీలానే బతకాలి బాసూ` అంటూ కీర్తించేస్తున్నారు.  పబ్ లో అమ్మాయిలతో చిందులు వేస్తున్న వీడియోని వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా క్లిక్ లు లైక్ ల‌తో హోరెత్తుతోంది. ఈ వీడియోతో పాటు ఆయన పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే రూ. లక్ష రూపాయలు అంటూ ఆర్జీవీ ఆఫ‌ర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.





Full View



Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    
  • Ram Gopal varma 
  • Ram Gopal varma comments 
  • RGV Tweet 
  • RGV Video 
  • RGV Movies 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS