• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కుక్క హృద‌యాన్ని...

ఆ కుక్క హృద‌యాన్ని గాయ‌ప‌రిచిన అప్స‌ర‌ను అరెస్ట్ చేయాలి!

By - Tupaki Desk
Update: 2021-09-18 10:17 GMT
సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ అప్ క‌మింగ్ ఆర్టిస్టుల్ని ప్ర‌మోట్ చేస్తున్న తీరు ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిభ‌ను గుర్తించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌నిగ‌ట్టుకుని ప్ర‌మోట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్ర‌మోష‌న్స్ తో ఆర్జీవీ నాలుగు కాసులు వెన‌కేసుకుంటున్నార‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. మంచిదే కానీ.. అంటూ నీళ్లు న‌మిలేవాళ్లు లేక‌పోలేదు.

ఆర్జీవీ కార‌ణంగా టాలీవుడ్ లో ఈ భామ‌లంతా వెల్ నోన్ ఫేస్ లు గా మారిపోతున్నారు. ఇప్ప‌టికే అంకిత్ మ‌హారానా  అనే ముంబై  భామ ను అప్స‌ర రాణిగా మార్చి త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చి పైపైకి తీసుకొస్తున్న ఆర్జీవీ త‌న‌కు ఓలెడంత ప్ర‌చారాన్ని క‌ల్పించిన‌ సంగ‌తి తెలిసిందే.  `ఊలాలా ఊలాల`..`4 లెట‌ర్స్` లాంటి చిత్రాల్లో న‌టించిన అప్స‌ర రాణి అప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రో తెలియ‌దు గానీ వ‌ర్మ ప్ర‌మోష‌న‌ల్ స్టంట్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా రీచ్ అయింది.

బోల్డ్ ఫోటో షూట్ ల‌తో.. ప‌బ్బుల్లో షికార్ల‌తో కుర్రాళ్ల  గుండెల్లో కాక‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ ప‌ప్పీతో ఆట‌లాడుకుంటున్న ఓ వీడియోని షేర్ చేసిన వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. అందులో అప్స‌ర డాళ్ ప‌ప్పీని ముద్దులాడేస్తూ ఆడుకుంటుంటే.. దానికి ఆ రియ‌ల్ ప‌ప్పీ ఎంత‌గా కుళ్లుకుపోతోందో వ‌ర్మ వ‌ర్ణించిన తీరు ఆస‌క్తిక‌రం. డాగ్ ప‌ప్పికి అప్స‌ర నాన్ స్టాప్ గా ముద్దులు పెడుతుంటే అది చూసిన ఆ ప‌ప్పీ అప్స‌ర ను చుట్టుముట్టేసింది. ఆ ముద్దులు త‌న‌కేవీ అంటూ ఆ డాగ్ అప్స‌ర చుట్టూ అసూయ‌తో  రౌండ్లు వేస్తోంది. ఆ కుక్క హృద‌యాన్ని గాయ‌ప‌రిచిన అప్స‌ర‌ను అరెస్ట్ చేయాలి! అంటూ ఆర్జీవీ వ్యాఖ్య‌ను జోడించారు. ఆ ప‌ప్పీ జెలస్ ఫీల‌వుతోంద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం వ‌ర్మ సినిమాల‌కు చేయ‌కుండా అప్ క‌మింగ్ ఆర్టిస్టుల్ని ప్ర‌మోట్ చేసే ప‌నిలోనే బిజీగా ఉన్నారు. వ‌ర్మ డ‌బ్బులు తీసుకుని పెయిడ్ ప్ర‌మోష‌న్ చేస్తున్నార‌ని కొంద‌రంటుంటే! మ‌రికొంత మంది ప్ర‌తిభ‌ను గుర్తించి వ‌ర్మ ఇలా అవ‌కాశాలు రాని భామ‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌ని వ‌ర్మ ఫాలోవ‌ర్స్ పొగిడేస్తున్నారు. ఎవ‌రు ఎలా అభిప్రాయ‌ప‌డినా వ‌ర్మ మాత్రం `అంతా నా ఇష్టం` అన్న తీరుగా న‌చ్చిన‌ట్టు చిలౌట్ అవుతున్నార‌న్న‌ది వాస్త‌వం.





I strongly believe that ⁦@_apsara_rani⁩ should be arrested for making a dog’s heart break and making the poor thing so jealous of a dog doll ..Bahut Naa Insaafi hai yeh

Tags:    
  • ram gopal varma 
  • ram gopal varma movies 
  • ram gopal varma comments 
  • Apsara Rani 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS