• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్వీన్ రీమేక్ లో రేవతి,...

క్వీన్ రీమేక్ లో రేవతి, సుహాసిని

By - Tupaki Desk
Update: 2016-02-02 09:30 GMT
మూడేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన క్వీన్ మూవీ ఎన్నో రికార్డులను, మరెన్నో ప్రశంసలను దక్కించుకుంది. కంగనా రనౌత్ కు స్టార్ స్టేటస్ అందించిన ఈ సినిమాను.. సౌత్ లోకి రీమేక్ చేయనున్నారు. ఈ మూవీని తెలుగు,  తమిళ భాషల్లో నిర్మించనుండగా.. దీనికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే 'మిత్ర్ - మై ఫ్రెండ్' - 'ఫిర్ మిలేంగే' వంటి చిత్రాలకు డైరెక్షన్ చేసిన రేవతి.. ఈ క్వీన్ రీమేక్ ను కూడా హ్యాండిల్ చేయనున్నారు. త్యాగరాజన్ నిర్మించనున్న క్వీన్ రీమేక్ కు.. సీనియర్ నటి - సుహాసిని తెలుగు - తమిళ భాషల్లో మాటలు రాస్తుండడం విశేషం.

పెళ్లికి ముందు రోజున వివాహం ఆగిపోతే.. ముందుగా హనీమూన్ కోసం బుక్ చేసుకున్న టికెట్లపై, వెకేషన్ కి వెళ్లిన అమ్మాయి కథే ఈ క్వీన్. పారిస్ టూర్ లో ఆమె ఎదుర్కున్న పరిస్థితులు, తనలో వచ్చే మార్పు, కొత్త పరిచయాలు, ఆ తర్వాత పెళ్లి రద్దు చేసుకున్న వ్యక్తి వచ్చి సారీ అడగడం.. చివరకు క్షమించమని అడగడం, హీరోయిన్ తిరస్కరించడం,.. ఇదీ స్టోరీ లైన్. ప్రధానంగా అభిమానం గల అమ్మాయిల కేరక్టర్ ని బేస్ చేసుకున్న స్టోరీ కావడంతో.. ఏ భాషలో అయినా క్లిక్ అవుతుందనే అంచనాలున్నాయి.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ వర్క్ ను సుహాసిని పూర్తి చేశారట. మరికొన్ని నెలల్లో సెకండాఫ్ కూడా ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ లలో ఈ మూవీ షూటింగ్  స్టార్ట్ చేయాలని అనుకుంటుండగా.. ఇంకా యాక్టర్స్ ని ఫైనలైజ్ చేయలేదు.
Tags:    
  • Revathy 
  • Queen South Remake 
  • Telugu NEws 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS