• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాశీ ఖన్నా.. అభినవ...

రాశీ ఖన్నా.. అభినవ విజయశాంతి

By - Tupaki Desk
Update: 2015-08-04 05:22 GMT
పోలీస్‌ క్యారెక్టర్‌ కి అర్థం పరమార్థం తెచ్చిన కథానాయికగా విజయశాంతికి పేరుంది. 'కర్తవ్యం' సినిమాలో లేడీ అమితాబ్‌ విజయశాంతి పెర్ఫామెన్స్‌ ఇప్పటికీ చర్చల్లోకొస్తుంటుంది. ఆ తర్వాత మాలాశ్రీ పోలీస్‌ పాత్రల్లో పాపులర్‌ అయ్యింది. మధ్యలో కొంతమంది కథానాయికలు ప్రయత్నించినా గొప్ప గుర్తింపేమీ రాలేదు.

ఇటీవలి కాలంలో దృశ్యం సినిమాలో సీనియర్‌ నటి నదియా పోలీస్‌ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఓ గ్లామర్‌ డాళ్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయిక పోలీస్‌ పాత్రలో కనిపించిందే లేదు. లేటెస్టుగా నవతరం కథానాయిక రాశీ ఖన్నా ఆ అరుదైన ఫీట్‌ వేస్తోంది. కాప్‌ డ్రెస్‌ లో మతులు చెడగొట్టేందుకు ఈ అమ్మడు రెడీ అవుతోంది.

ఇండిపెండెంట్‌ గాళ్.. లవర్‌ గాళ్‌.. గ్లామర్‌ డాళ్‌.. గాళ్‌ నెక్స్ట్‌ డోర్‌.. ఇలాంటి పాత్రల్లో మెప్పించిన రాశీ ఖన్నా .. తాజా చిత్రంలో కాప్‌ క్యారెక్టర్‌ లో కనిపించి సర్‌ ప్రైజ్‌ ఇవ్వబోతోంది. తన పాత్ర కోసం హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ ఆహార్యంలో బెటర్‌ మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని రాశి చెప్పింది. మిస్‌ కాంగినియాలిటీ,  బ్లూ మై మైండ్‌ (శాండ్రా బుల్లక్‌) వంటి సినిమాలు చూశాను. ఈ చిత్రాల్లో నటీమణుల ఆహార్యాన్ని అడాప్ట్‌ చేసుకుంటున్నానని రాశీ చెప్పింది.

ఈ అమ్మడు ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది. తమిళంలోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పింది.
Tags:    
  • Rashi Khanna 
  • Police Role 
  • telugu news 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS