భంగిమలతోనే `బ్రీథ్` సినిమా చూపించేస్తోంది!
ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ టాలీవుడ్ కథానాయికల యోగా భంగిమలు అంతర్జాలంలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. యోగా అనేది సెలబ్రిటీ జీవితంలో నిత్యవ్యాపకం.. యోగాతోనే అందం ఆరోగ్యం సాధ్యమని అంతా నమ్ముతున్నారు.
ఇటీవల బీచ్ యోగ పేరుతో తమిళ యాంకర్ కం నటి రమ్య పాండియన్ అద్భుతమైన యోగా ఫోటోషూట్ ని షేర్ చేయగా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి అత్యంత కఠినమైన అసనాల ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇలాంటివి సుశిక్షితుడైన యోగా గురువు సమక్షంలో మాత్రమే చేయాలి. వీటిని ఎవరూ అనుకరించకూడదు. అంత కఠినంగా ఉన్నాయి.
రమ్య చాలా కాలం నుండి ప్రాక్టీస్ చేస్తున్నదని ఇవి చూస్తేనే అర్థమవుతోంది. పూర్తి-బాడీ ఫార్వర్డ్ బెండ్ అసనాలతో రమ్య యోగా సంక్లిష్ఠంగా ఉంది. జస్ట్ బ్రీత్ అంటూ ట్యాగ్ లైన్ తో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఎంతో తేలికగా కనిపించే ఈ భంగిమలు చేయడానికి మాత్రం చాలా కఠినమైనవి అని తెలిపారు రమ్య. షేరయ్యాక క్షణాల్లోనే ఈ ఫోటోలు లక్షలాది వ్యూస్ ని సాధించాయి.
రమ్య పాండియన్ టీవీ కార్యక్రమాలతో బిజీ. సూర్య 2 డి ఎంటర్ టైన్మెంట్ నిర్మించిన రెండు మహిళా ప్రధాన చిత్రాలలో నటిస్తోంది. తిరుకుమారన్ ఎంటర్ టైన్ మెంట్ లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.