• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెర్రి-సుక్కు మూవి.. సమంత...

చెర్రి-సుక్కు మూవి.. సమంత కారణంగా..

By - Tupaki Desk
Update: 2017-05-18 13:29 GMT
ఇప్పుడు మరోసారి రామ్ చరణ్‌ అండ్ సుకుమార్ కాంబినషన్ సినిమా వార్తల్లో కీలక మ్యాటర్ అయిపోయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ తెగ రూమర్లు వస్తుండటంతో.. ఇప్పుడు అసలు కొత్త షెడ్యూల్ ఎందుకు పోస్టుపోన్ చేయాల్సి వచ్చింది అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. తొలి షెడ్యూల్ లో సమంతకు వడదెబ్బ తగలడం కారణంగా.. అసలు తమ టెక్నీషియన్లు నటీనటులు ఎవ్వరూ అటువంటి ఇబ్బందుల బారిన పడకూడదని ఇప్పుడు పెద్ద నిర్ణయమే తీసుకుంది ఈ టీమ్.

ఏప్రిల్ 1 నుంచి రాజమండ్రి ప‌రిస‌రాల్లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని నేచుర‌ల్ లోకేష‌న్స్‌లో మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అయితే ఆ తరువాత సమంతకు వడ దెబ్బ తగలడంతో.. షెడ్యూల్ బ్రేకిచ్చారు. ఆ తరువాత మే 9 నుండి మళ్ళీ రాజమండ్రిలో షూటింగ్ చేయాలని భావించినా కూడా.. భానుడి ప్రతాపం విపరీతంగా ఉండటంతో.. హైదరాబాదులో నాలుగు రోజులు షూటింగ్ చేసి రాజమండ్రి వర్కును పోస్టుపోన్ చేశారట. ఎండ ప్రభావం తగ్గుముఖం పడితే ఇక జూన 1వ తారీఖు నుండి గోదావరి ఒడ్డున వేసిన ఒక స్పెషల్ సెట్ లో హీరో ఇంట్రొడక్షన్ సాంగుతో తిరిగి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబుతో పాటు ప్రకాష్‌ రాజ్ కూడా నటిస్తున్నారు. ఈ మధ్యన ఈ సీనియర్ స్టార్లకు ఉన్న డిమాండ్ మరి ఫాలోయింగ్ చూసి.. వారిని క్యాస్ట్ చేయడానికి సుకుమార్ కూడా తెగ ఆనందపడ్డాడట. అలాగే ఎన్నాళ్ల నుండో ఊరిస్తున్న రామ్ చరణ్‌ అండ్ సమంత కాంబినేషన్ కూడా మనం తొలిసారి చూడబోతున్నాం.
Tags:    
  • Ram Charan 
  • Sukumar movie 
  • schedule postponed 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS