• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లుక్ తోనే అదరగొట్టేసిన...

లుక్ తోనే అదరగొట్టేసిన చెర్రీ

By - Tupaki Desk
Update: 2016-01-26 05:30 GMT
రామ్ చరణ్ మొదటిసారిగా స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుకలో.. డ్యాన్స్ ప్రోగ్రాములు చాలానే ఉన్నా, అన్నిటికంటే ఎక్కువగా రామ్ చరణ్ మెడ్లే పైనా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం.. చరణ్ ఇలా లైవ్ పెర్ఫామెన్స్ ఇదే మొదటిసారి కావడమే.

మగధీర బంగారు కోడి పెట్టతో పాటు - ఆరెంజ్ లో పాటలను సెలెక్ట్ చేసుకున్న చెర్రీ.. స్టేజ్ మీద డ్యాన్స్ ఇరగదీసేశాడు. మామూలుగానే డ్యాన్స్ విషయంలో చరణ్ కి వంక పెట్టడానికి ఉండదు. అలాంటిది తాను ఇవ్వబోతున్న మొదటి స్టేజ్ ప్రదర్శనకు.. పక్కాగా ప్రిపేర్ అయి వచ్చాడు. షూటింగ్ లోనే ఒకసారి స్టెప్ చూసి వేసేస్తాడని డ్యాన్స్ డైరెక్టర్లు పొగుడుతూ ఉంటారు రామ్ చరణ్ ని. మరి ముందుగా రిహారల్స్ చేసి మరీ ప్రిపేర్ అయ్యాక.. ఇక చరణ్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉండాలో.. ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు.

డ్యాన్స్ తో పాటు లుక్స్ విషయంలోనూ చెర్రీకి మంచి మార్కులు పడ్డాయి. సూపర్  స్టైలిష్ గా ఉన్న చరణ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హెయిర్ స్టైల్ తోపాటు, గెడ్డం లుక్ ని కూడా ఛేంజ్ చేయడంతో.. మెస్మరైజ్ కావాల్సి వచ్చింది. సాధారణంగా అయితే గెడ్డంతో రఫ్ గా కనపడతారు అందరూ. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంత స్టైలిష్ గా ఎలా ఉన్నాడన్నది పాయింట్ గా మారింది. మొత్తానికి డ్యాన్స్ తో పాటు లుక్స్ తోనూ ఇరగదేసేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.


Tags:    
  • Ram Charan 
  • IIFA Utsavam 
  • Telugu NEws 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS