• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామరాజుని మెచ్చిన జపాన్.....

రామరాజుని మెచ్చిన జపాన్.. రాంచరణ్ ని సర్ప్రైజ్ చేసిన పోస్టర్స్..!

By - Tupaki Desk
Update: 2022-10-20 04:08 GMT
రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. డ్రాగన్ దేశంలో అద్భుతాలు చేసేందుకు RRR అక్కడ రిలీజ్ అవుతుంది. ఈ శుక్రవారం అక్కడ రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమాలో నటించిన ఎన్టీఆర్, రాం చరణ్ లతో పాటుగా దర్శకుడు రాజమౌళి కూడా జపాన్ చేరుకున్నారు. తెలుగు హీరోలకు జపాన్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి సాక్ష్యమే చరణ్, ఎన్టీఆర్ లకు అక్కడ ప్రేక్షకులు ఇచ్చిన ఆహ్వానం.

జపాన్ లోకి అడుగు పెట్టడమే ఆలస్యం అక్కడ సినీ ప్రియులు RRR హీరోలపై తమ ప్రేమని చూపిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ కి సంబందించిన సినిమా పోస్టర్స్ తో అక్కడ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేశారు. RRR కాదు చరణ్ పాత సినిమాల పోస్టర్స్ తో అక్కడ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు.  

రాం చరణ్ అంటే మెగాస్టార్ చిరంజీవి తనయుడని కానీ.. మెగా పవర్ స్టార్ అని కాని వారికి తెలియదు. జస్ట్ RRR సినిమాలో రామరాజు పాత్రలో అతని అభినయం చూసి అతనికి ఫ్యాన్స్ గా మారారు. RRR మూవీలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ తన మార్క్ చూపించగా రామరాజుగా రాం చరణ్ ఏమాత్రం తగ్గకుండా నటించాడు. ఇద్దరు నటుల నట విశ్వరూపమే RRR సినిమాగా వచ్చింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ రాగా జపాన్ లో ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఇంతకుముందు బాహుబలి మూవీని కూడా జపాన్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. RRR సినిమాని కూడా అదే రేంజ్ లో హిట్ చేస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ పై ఆర్.ఆర్.ఆర్ మరో హిస్టరీని క్రియేట్ చేసింది. 1100 కోట్ల వసూళ్లతో మరోసారి రాజమౌళి దర్శకత్వ ప్రతిభ చాటిచెప్పింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రాం చరణ్ కూడా పాన్ వరల్డ్ స్టార్స్ అయ్యారు.

జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ సూపర్ హిట్ కొడితే తెలుగు సినిమా మార్కెట్ మరింత పెరిగినట్టే అని చెప్పుకోవచ్చు. సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్, రాం చరణ్ లకు అక్కడ ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ.. అభిమానానికి సూపర్ ఎక్సయిట్ అవుతున్నట్టు తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RRRMovie 
  • YoungTigerNTR 
  • RamCharan 
  • SSRajamouli 
  • Upasana 
  • TollywoodFilm 
  • RRRFilmJapanPromotions 
  • RamcharanPostersinJapan 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS