• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోస్టర్ టాక్: కోచింగ్ లో...

పోస్టర్ టాక్: కోచింగ్ లో ధృవ రొమాన్స్

By - Tupaki Desk
Update: 2016-10-30 09:03 GMT
ఇప్పుడు 'ధృవ' కూడా దీపావళి ట్రీట్ ఇచ్చేశాడు. ఆల్రెడీ చిరు ఖైదీ నెం 150 - బాలయ్య శాతకర్ణి - మనోజ్ గుంటూరోడు - రాజ్ తరుణ్‌ కిట్టగాడితో జాగ్రత్త అంటూ తెలుగు ప్రేక్షకులకు మాంచి ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ లో ఇప్పుడు రామ్ చరణ్‌ కూడా చేరాడు.

త్వరలో రిలీజ్ అవ్వనున్న 'ధృవ' సినిమాలో రామ్ చరణ్‌ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక ట్రైనీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే వీరి ట్రైనింగ్ పిరియడ్ లో జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీయే ఇప్పుడు హైలైట్ కానుంది. అందుకు ఆ కొత్త పోస్టరే సాక్ష్యం. అదిగో చూస్తున్నారుగా.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో నీళ్ళలో రకుల్ అండ్ రామ్ చరణ్‌ తమ కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఎలా షురూ చేశారో. ఆల్రెడీ గతంలో బ్రూస్ లీ సినిమాలో కనువిందు చేసిన ఈ హాట్ పెయిర్.. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు.

ఇకపోతే రామ్ చరణ్‌ త్వరలోనే ఈ ధృవ కోసం రెండు పాటలను యురోప్ లో షూటింగ్ చేయనున్నాడు. రిలీజ్ కు అంతా రెడీగా ఉన్నాడనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram Charan 
  • Dhruva Movie 
  • Telugu News 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS