• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందంగా లేవు ప్లాస్టిక్‌...

అందంగా లేవు ప్లాస్టిక్‌ సర్జరీ అవసరం అన్నారట

By - Tupaki Desk
Update: 2019-12-29 07:28 GMT
కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి తన అభిప్రాయంను వ్యక్తం చేసింది. హీరోయిన్స్‌ తలొగ్గితేనే ఆఫర్లు వస్తాయనే వాదనను తాను ఎప్పటికి నమ్మను అంది. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఒక అబద్దం అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది. అయితే కెరీర్‌ ఆరంభంలో బాడీ షేపింగ్స్‌ గురించి మాత్రం కామెంట్స్‌ కామన్‌ అంది. ఎవరికి తోచిన విధంగా వారు బాడీ షేపింగ్స్‌ గురించి కామెంట్స్‌ చేయడం చేస్తారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రకుల్‌ చెప్పుకొచ్చింది.

కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో మనం ఎలా వ్యవహరించాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం మెతకగా ఉంటే ఇబ్బందులు తప్పవు. కాస్త జాగ్రత్తగా ఉంటేనే నెగ్గుకు వస్తారంది. నా కెరీర్‌ లో నేనెప్పుడు సెక్సువల్‌ గా ఇబ్బంది పడింది లేదు. కాని నా బాడీ షేపింగ్‌ విషయంలో కొందరు నన్ను విమర్శించారు. నేను అందంగా లేనని.. నా బాడీ షేపింగ్స్‌ సరిగా లేవని ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలంటూ సూచించారు.

నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలంటూ అన్న వారు ఆ తర్వాత నన్ను అభినందించారు. ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలని ఈ అమ్మడు పేర్కొంది. సినిమా పారితోషికం విషయంలో స్పందిస్తూ ఒక సినిమా కోసం మనం కేటాయించిన కాల్షీట్లను బట్టి పారితోషికం ఉంటుందని అంది. ఉత్తరాది హీరోయిన్స్‌ కంటే సౌత్‌ హీరోయిన్స్‌ ను ఇక్కడి వారు ఎక్కువగా గౌరవంగా చూస్తారని పేర్కొంది. సౌత్‌ లో సినిమాలు చేయడమే తనకు ఇష్టమని పేర్కొంది.

Tags:    
  • Rakul Preet Singh 
  • Casting Couch Experience 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS