#సమ్మర్ లుక్: విమానాశ్రయంలో స్మైలీ రకుల్ షేకింగ్!
వేసవి వస్తోంది అంటేనే జాగ్రత్తలు అవసరం. సీజన్ కి తగ్గట్టే దుస్తుల్ని ఎంపిక చేసుకోవాలి. ఎంత ఎండ ఉన్నా ఆరు బయట కూల్ గా ఉండాలంటే కాటన్ తో పాటు వేడిని దరిచేరనివ్వని లుక్ ని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తల విషయంలో మన సెలబ్రిటీ గాళ్స్ ఎంత కేర్ ఫుల్ గా ఉంటారో చూస్తున్నదే.
తాజాగా రకుల్ ప్రీత్ ఎయిర్ పోర్ట్ లుక్ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వదేశీ విదేశీ ప్రయాణాలకు ఇది యాప్ట్ లుక్ అని అంతా కితాబిచ్చేస్తున్నారు. రకుల్ బిజీ షెడ్యూళ్లకు అనుకూలమైన లుక్ ఇది. ఓవైపు ముంబై టు హైదరాబాద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్ ఇటూ అటూ హడావుడిగా పరుగులు పెట్టేయడం చూస్తున్నదే. నిరంతరం విమానాశ్రయాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అందుకే ఇలా సమ్మర్ లుక్ ని స్పెషల్ గా ప్లాన్ చేశారని అర్థమవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 లో రకుల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరో కథానాయిక. ఇదేగాక రెండు బాలీవుడ్ చిత్రాల్లోనూ రకుల్ నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `థాంక్ గాడ్` .. అమితాబ్ బచ్చన్ తో కలిసి మేడేలోనూ కీలక పాత్రలో నటిస్తోంది.