ఒంటి కాలిపై కొల్లేటి కొంగలా ఫోజిచ్చిన రకుల్
చూస్తుంటే రకుల్ ని ఆపతరం కాదని అర్థమవుతోంది. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో తనని కొట్టేవాళ్లే లేనంతగా విర్రవీగుతోంది. తాజాగా ఎలైట్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రకుల్ అదిరిపోయే ఫోజులివ్వగా ఆ ఫోటోలన్నీ వైరల్ గా మారాయి.
ఇంతకుముందు బటన్ లెస్ ఫోజుని షేర్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేసిన రకుల్ తాజాగా మరో కొత్త భంగిమను షేర్ చేసింది. ఈసారి చూడటానికి కొల్లేటి కొంగలా ఒంటి కాలిపై లేచిందిలా.
అసలే ఆరడుగుల బుల్లెట్టులా ఉండే రకుల్ ఇలా ఒంటి కాలిపై లేచి తన కాలి సౌందర్యాన్ని పీక్స్ లో ఎలివేట్ చేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. బ్లూ బికినీ పై హై రిచ్ బెనెటిన్ ఇండియా బాడీ సూట్ ని ధరించిన రకుల్ నునుపైన థై సౌందర్యంతో ఉర్రూతలూగించింది. ఆ కాలికి రెడ్ కలర్ హై హీల్స్ మరింత వన్నె తెచ్చాయి.
తల ఎత్తుకు తిరగడం కాదు హీల్స్ ఎత్తుకుని హై స్టాండార్డ్స్ లో తిరగాలి! అంటూ అదిరిపోయే ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. రకుల్ ఇస్మార్ట్ స్టైల్ ఎలివేషన్ తో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక రకుల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే .. ఇప్పటికిప్పుడు నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలతో పాటు ఇటు టాలీవుడ్ కోలీవుడ్ లోనూ ఒక్కో సినిమాలో చేస్తోంది. వైష్ణవ్ సరసన క్రిష్ దర్శకత్వంలో నటించింది.