• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రకుల్.. నవ్వుతోనే గ్లామర్...

రకుల్.. నవ్వుతోనే గ్లామర్ హీట్ పెంచేసింది

By - Tupaki Desk
Update: 2022-07-20 17:07 GMT
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏంటో గాని ఇటీవల కాలంలో తెలుగులో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. మరొక వైపు బాలీవుడ్ లో మాత్రం గ్యాప్ లేకుండా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం అయితే దక్కించుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో రకుల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలతో తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో కాస్త వేడిని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్న రకుల్ చక్కిలిగింతలు పెట్టిన అమ్మాయిల అందంగా నవ్వుతోంది.

అంతేకాకుండా తన నడుము అందాలను కూడా ఆ ఫ్రేమ్లో చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా ఒక రేంజ్ లో ఉంటుంది అని మరొకసారి నిరూపించింది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రెండు తెలుగు సినిమాలు చేసింది. ముఖ్యంగా నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమా లో లాయర్ పాత్రలో కనిపించి నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.

అలాగే కొండపొలం సినిమా లో కూడా గ్లామర్ ను పక్కన పెట్టేసి ఒక పల్లెటూరి అమ్మాయిల గొర్రెల కాపరి గా కనిపించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వరుసగా కొన్ని సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే మరో తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో కూడా త్వరలోనే ఒక సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Tags:    
  • Tollywood 
  • Actress 
  • Rakul Preet Singh 
  • Glamourors 
  • Heat 
  • Laughter 
  • Bollywood 
  • With Out Gap 
  • Movienews 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS