• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఆ...

మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఆ కాంబో వస్తోంది

By - Tupaki Desk
Update: 2017-11-25 15:47 GMT
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు వచ్చిన కొన్ని బారి మల్టి స్టారర్ సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్  మలయాళీ స్టార్  మమ్ముట్టి కలిసి దళపతి అనే ఒక భారీ మల్టి స్టారర్ సినిమా చేశారు. 1991 లో క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఆ కాంబినేషన్ కి మంచి గుర్తింపు కూడా దక్కింది.

కాని ఆ తరువాత మళ్లీ రజినీకాంత్ అండ్ మమ్ముట్టి కలిసి నటించలేదు. ఆ మధ్యలో కొన్ని రూమర్స్ చాలా వచ్చినా అవి అప్పుడే మాయమైపోయాయి. అయితే మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడానికి అంతా సిద్ధమవుతోంది. మరాఠి భాషలో దీపక్ బావే ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పసాయడాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక నిర్మాతగా బాలకృష్ణ అనే ఒక నార్త్ రాజకీయవేత్త వ్యవహరిస్తున్నడని తెలుస్తోంది. మొత్తానికి కథ కూడా సిద్ధమైంది. రీసెంట్ గా ఇద్దరు హీరోలు కూడా స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారట. ఇక దర్శక నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్

ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రజినీకాంత్ మరాఠీ భాషకీ చెందినవారే అని అందరికి తెలిసిందే. కానీ ఆ భాషలో ఆయన ఇన్నేళ్లకి మొదటి సినిమా చేయడం విశేషం. మరి ఆ సినిమా ఎంతవరకు సెట్సీ మీదకు వెళ్లి.. ఎలా రూపొందుకొని.. ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.
Tags:    
  • Rajinikanth 
  • Mammootty 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS