• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరుతో రాజశేఖర్ దంపతుల...

చిరుతో రాజశేఖర్ దంపతుల కబుర్లివే

By - Tupaki Desk
Update: 2017-11-03 04:54 GMT
మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్-జీవిత దంపతులకు గతంలో కొన్ని విబేధాలు ఉండేవనే సంగతి తెలిసిందే. చిరు పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాహాటంగానే పలు విమర్శలు చేశారు వీరిద్దరూ. అయితే.. కాలం అన్ని సమస్యలకు సమాధానం చెప్పేస్తుంది. తాజాగా రాజశేఖర్ దంపతులు ఇద్దరూ కలిసి చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్.. మీడియాకు చెప్పగా.. ఇప్పుడు ఈ మీటింగ్ కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

చిరంజీవి ప్రస్తుతం మాలలో ఉన్నారు. ఆయనను కలిసిన జీవిత.. రాజశేఖర్ లు.. పీఎస్వీ గరుడవేగ మూవీలో కొంత భాగాన్ని చూపించారు. ఇప్పటికే తాను ట్రైలర్ ను చూసినట్లు చెప్పిన చిరు.. జీవిత స్వయంగా మూవీలో కొంత భాగాన్ని చూడాలని కోరి.. తమతో పాటు తీసుకొచ్చిన ల్యాపీలో చూపించారు. సన్నివేశాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన చిరు.. యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. చాలాకాలం తర్వాత హాలీవుడ్ స్థాయి మూవీ చూస్తున్నట్లుగా ఉందంటూ ప్రశంసించిన చిరు.. పీఎస్వీ గరుడవేగ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇటు రాజశేఖర్.. జీవితలు కూడా చిరంజీవితో చాలాసేపే పిచ్చాపాటీ మాట్లాడారు. ఆ మీటింగ్ సమయంలో కనీసం తమ ఫోన్ ను ఉపయోగించేందుకు కూడా జీవిత ఇష్టపడలేదంటే.. ఎంతగా ఈ భేటీకి జీవిత.. రాజశేఖర్ లు ప్రాధాన్యత ఇచ్చారో అర్ధమవుతుంది.
Tags:    
  • Rajasekhar 
  • Jeevitha 
  • Chiranjeevi 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS