• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వర్మపై పగ తీర్చుకుంటున్న...

వర్మపై పగ తీర్చుకుంటున్న హీరోయిన్

By - Tupaki Desk
Update: 2016-05-06 16:50 GMT
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పగ తీర్చుకునే సాహసం ఎవరైనా చేయగలరా? ఈయనే పగ-ప్రతీకారం-కుట్ర-కక్ష.. ఇలాంటి రకరకాల కాన్సెప్టులతో బోలెడన్ని సినిమాలు తీసేస్తాడు. సమాజంలో జరిగే ప్రతీ సెన్సేషనల్ ఇన్సిడెంట్.. వర్మకు సినిమా  స్టోరీ అయిపోతుంది. అలాంటి వర్మ మీద పగ పట్టిందట ఓ హీరోయిన్. ఆ విషయాన్ని తనే చెప్పాడు వర్మ.

'హేయ్ రాధికా ఆప్టే.. నువ్విలా పగ తీర్చుకుంటుంటే.. మాలాంటి పేద మగవారు ఏం చేయాలి?'.. ఇదీ వర్మ చేసిన ట్వీట్. దానితోపాటు ఓ పోస్టర్ ని కూడా పోస్ట్ చేశాడు లెండి. ఫెమినా మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై ఉన్న రాధికా ఆప్టే ఫోటో అది. పింక్ కలర్ సూట్ వేసుకుని, చిన్న షార్ట్ తో మోకాళ్ల పై కూర్చున్న రాధిక దర్శనమిస్తుంది. ఈ భామకి వేసిన మేకప్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది. చూడగానే అబ్బ ఏముంది అనిపించేలా.. ఆకట్టుకుంటోంది రాధికా ఆప్టే.

ఇప్పటికే ఓసారి ఇలాంటి అందగత్తెను తన గత 3 జన్మల్లో చూడలేదని పొగిడిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మాపై పగబట్టేసిందని అంటున్నాడు. ఈ వరుస ట్వీట్ల హంగామా చూస్తుంటే.. రాధికా ఆప్టేకి వర్మ బాగానే కనెక్ట్ అయినట్లుగా అనిపిస్తోంది. అందుకే ఇలా వరుసగా రాధికపై ట్వీట్స్ వేస్తున్నాడు. మరి ఇదంతా తన సినిమాలో హీరోయిన్ గా చేయమని చెప్పడానికి గ్రౌండ్ ప్రిపరేషన్ అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Radhika Apte 
  • Femina Magazine 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS