• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’...

హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్.. పెను దుమారం

By - Tupaki Desk
Update: 2021-11-14 23:30 GMT
అసలే హీరోయిన్.. ఆపై కాక మీద ఉంది.నోటికి ఏది వస్తే అది మాట్లాడేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. తాజాగా కన్నడ హీరోయిన్ చేసిన ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఫస్ట్ నైట్ గురించి హీరోయిన్ చేసిన కామెంట్స్  ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసే దాకా తీసుకొచ్చింది.  ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తోంది.

రచితా రామ్.. కన్నడ హీరోయిన్.. తన తాజా చిత్రం ‘లవ్ యు రాచు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఇటీవల చేసిన కామెంట్స్ వల్ల ఆమె కన్నడ క్రాంతి దళ్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. సినిమాలోని బోల్డ్ సన్నివేశాల గురించి .. అలాంటి సన్నివేశాలు చేయడంపై ఆమె అభిప్రాయాల గురించి ఓ జర్నలిస్ట్ రచితను ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నకు రచితారామ్ షాకింగ్ గా స్పందించింది.


‘ఇక్కడ పెళ్లయిన వారు చాలా మంది ఉన్నారని..ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదని.. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సాధారణంగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో చెప్పండి’ అని అడిగింది.  జర్నలిస్ట్ సమాధానం చెప్పబోతుండగా.. ‘రోమాన్స్ చేస్తారు కరెక్ట్ కదా.. అదే చిత్రంలో చూపించాం’ అంటూ తాను సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని అంతే బోల్డ్ గా కామెంట్ చేసింది.

రచిత వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగస్వామి మండిపడ్డారు. రచిత బోల్డ్ వ్యాఖ్యలపై నిషేధం విధించాలని ఫిల్మ్ ఛాంబర్ కు రిక్వెస్ట్ చేశాడు. రాష్ట్రంలో ఎక్కడా ‘లవ్ యు రాచు’ చిత్రం విడుదలకు అనుమతించబోమని.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

ప్రముఖ నటీమణులు ఎప్పుడూ ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పలేదు. రచితా రామ్ ఇండస్ట్రీకి కొత్త, శాండల్ వుడ్ కు పెద్దగా పరిచయం లేదు. ఆమె చాలా అసభ్యంగా మాట్లాడి పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసింది అంటూ ఫైర్ అయ్యారు.

శంకర్ రాజా దర్శకత్వం వహించిన ‘లవ్ యు రాచు’ చిత్రంలో కృష్ణ అజయ్ రావు నటించారు. రచితా రాయ్ హీరోయిన్. ఈ సినిమా ప్రమోషన్లో ఫస్ట్ నైట్ గురించి మాట్లాడి అడ్డంగా బుక్కైంది. 
Tags:    
  • rachitha ram 
  • rachitha ram movies 
  • rachitha ram comments 
  • rachitha ram instagram 
  • rachitha ram photos 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS