• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హైపర్ అందాలకు ఇంకా...

హైపర్ అందాలకు ఇంకా మెరుగులేల భామ

By - Tupaki Desk
Update: 2016-11-25 07:30 GMT
ఆల్రెడీ ''హైపర్'' సినమా టైముకే బాగా సన్నబడి తన అందాలను తెగ ఆరేసింది చబ్బీ గాళ్‌ రాశి ఖన్నా. ఇప్పటికే బాగా సన్నపడిపోయిందని అందరూ నమ్మేశారు. అయినా కూడా రాశి మాత్రం.. జిమ్ లో కూర్చుని ఇంకా వెయిట్ తగ్గే పనిలో ఉన్నానంటూ మీడియాకు కబుర్లు పంపిస్తోంది. ఇంతకీ ఏందమ్మా ఈ కహానీ అంతా?

నిజానికి అందాలు ఏ రేంజులో దారబోసినా కూడా ఎందుకో రాశి ఖన్నా ఫేట్ మాత్రం మారడంలేదు. అమ్మడు ఎంత గ్లామరసం కురిపించేసినా కూడా రామ్ సరసన రెండోసారి చేసిన హైపర్ మూవీ కూడా ఫ్లాపే అయ్యింది. మూవీలో నిజానికి ఈమె గ్లామర్ తప్పించి పెద్దగా మ్యాటరే లేదు. కాని ఈమె ఖాతాలో హిట్టు పడనప్పుడు పెద్దగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు రావులే. అందుకే ఇప్పుడు ఇంకా సన్నబడుతున్నా..కొవ్వు కరిగిస్తున్నా..అంటూ తెగ ఫీలర్లు పంపిస్తోంది ఈ ఊహలు గుసగుసలాడే సోయగం. ఆల్రెడీ హైపరెత్తించే అందాలు సొంతమవ్వగా.. ఇంకా వాటికి మెరుగులేల భామ.. ఉన్న షైనింగ్ కూడా మిస్సయిపోతుందేమో.

ఇకపోతే మొన్నామధ్యన రామ్‌ చరణ్ సినిమా కోసం సుకుమార్ చేసిన ఆడిషన్ లో పాల్గొందిగా.. అప్పటినుండి ఆ సినిమా తనకే దక్కుతుందని చాలా ఆశలతో ఎదురుచూస్తోందట. చూద్దాం మరి ఏమవుతుంది. ఈలోపు అమ్మడు గోపిచంద్ సరసన ఆక్సిజన్ సినిమాలో నటించింది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Raashi Khanna 
  • Fitness 
  • Telugu NEWs 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS