• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రేక్ కోసం పద్యాలు...

బ్రేక్ కోసం పద్యాలు 'రాశి'స్తోంది

By - Tupaki Desk
Update: 2017-03-04 13:01 GMT
టాలీవుడ్ లో రాశి ఖన్నా ఓ వెలుగు వెలగడం ఖాయమని గతంలో అంతా అంచనా వేశారు. ఫ్యూచర్లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని ఎక్స్ పెక్ట్ చేశారు కానీ.. స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకోవడంలో ఈ భామ వెనకపడిపోయిపోయింది. అయితే.. ఇప్పుడు ఓ కొత్త థీమ్ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా 'బిలీవ్ ఇన్ యు' అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేస్తోంది రాశి ఖన్నా.

దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం ఓ టీజర్ కూడా విడుదల చేసింది. ఈ స్పెషల్ వీడియో గురించి చెబుతూ.. "ఇప్పుడు కాకపోతే మరెప్పుడు.. నేను కాకపోతే మరెవ్వరు" అంటూ ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసిన రాశి ఖన్నా.. దానితో పాటే ఓ లెటర్ లో తను రాసిన కవితను కూడా అందించింది. అవకాశాలు అందుకోవడంలో వెనకబడ్డా.. ఇంగ్లీష్ పద్యాలు రాయడంలో మాత్రం తనకు బాగా పట్టుందని ప్రూవ్ చేసుకుంది రాశి. కెరీర్ లో బ్రేక్ కోసం బాగానే రాసేసిందిలే.

"నా మసుసుకు ఎంతో నచ్చిన ఓ సబ్జెక్టును మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందిస్తూ ప్రొడక్షన్ లో కూడా అడుగు పెడుతున్నా. ఇది ఒక చిన్న అతి చిన్న విప్లవం అధారంగా నిర్మితమైంది" అంటూ టీజ్ చేసింది రాశి ఖన్నా. మరి ఈ బ్యూటీ ప్రయత్నాలు ఈ యాంగిల్ లో అయినా సక్సెస్ కావాలని కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Raashi Khanna 
  • Believeinyou 
  • Telugu News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS