• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌వ్వించి హ‌త్య‌లు చేసే...

క‌వ్వించి హ‌త్య‌లు చేసే కి`లేడీ` పాత్ర‌లో..?

By - Tupaki Desk
Update: 2021-03-26 09:30 GMT
మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేయ‌డం కొంద‌రికి హ్యాబిట్. ఈ విష‌యంలో ఆరితేరిపోయిన ఈ బ్యూటీ ఎవ‌రో ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందాల రాశీ ఖ‌న్నా కిల్లింగ్ ఫోటోషూట్లు యువ‌త‌రంలోకి సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఆర‌బోత‌లో రాశీ ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డంతో.. ఓ రేంజులోనే వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది రాశీ. ఈ ఫోటోల‌కు ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``మరో రోజు. మరొక హత్య.. *క్స్!`` అంటూ మ‌త్తు క‌ళ్ల‌తో అగ్గి రాజేసింది.  #BetweenTheShots పేరుతో షేర్ చేసిన ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. రాశీ ప్ర‌స్తుతం ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న తాజా వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఈ సిరీస్ లో రాశీ కిల్ల‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంద‌ని త‌ను ఇచ్చిన హింట్ ని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇత‌ర‌ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రాశి ఖన్నా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తుగ్లక్ దర్బార్- అరణ్మ‌నై 3- మేథావి లాంటి త‌మిళ చిత్రాలు స‌హా మలయాళంలో భ్రమం అనే చిత్రంలో న‌టించింది. తెలుగులో గోపిచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రంలో న‌టిస్తోంది.
Tags:    
  • Raashi Khanna 
  • Raashi Khanna Latest Images 
  • Raashi Khanna Latest photos 
  • Telugu news 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS