• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌గ్య డిమాండ్ కి...

ప్ర‌గ్య డిమాండ్ కి చేతులెత్తేసిన నిర్మాత‌లు!

By - Tupaki Desk
Update: 2022-01-24 06:30 GMT
అఖండ‌`తో  తొలి క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది ముంబై బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్. తొలి సినిమా `కంచె`తో న‌టిగా ప్రూవ్ చేసుకున్నా ప్రగ్యా కెరీర్  వేగం పెర‌గ‌లేదు. అటుపై రెండు సినిమాల్లో న‌టించినా.. అవి స‌క్సెస్ కాక‌పోవ‌డంతో రేసులో వెనుక‌బ‌డింది మ‌ళ్లీ కొంత గ్యాప్ అనంత‌రం `అఖండ‌`లో ఛాన్స్ ద‌క్కించుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఇందులో  ప్ర‌గ్య‌ పాత్ర‌..ఆహార్యం సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గాను నిలిచాయి.  బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ జోడీగాను మ్యాచ్ అవుతుంద‌ని క్లారిటీ వ‌చ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఇదే అద‌నుక‌గా పారితోషికం పెంచేసింద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌లే ఇద్ద‌రు నిర్మాత‌లు సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించాల‌ని సంప్ర‌దిస్తే పారితోసికంగా కోటి రూపాయ‌లు డిమాండ్ చేసిందిట‌. దీంతో ఆ ఇద్ద‌రు నిర్మాత‌లు షాక్ అయ్యారుట‌. ఇలా హిట్టు కొట్ట‌గానే కోటి డిమాండ్ చేయ‌డం చూసి మారు మాట్లాడ‌కుండా వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అఖండ చిత్రానికి ప్ర‌గ్యా అందుకున్న పారితోషికం అంతా క‌లుపుకుని 30 ల‌క్ష‌ల లోపే ఉంటుందిట‌.

 ఆ లెక్క‌న కొత్త సినిమాల‌కు పారితోష‌కం హైక్ చేసినా 60 ల‌క్ష‌ల వ‌ర‌కూ వెళ్లాలి. కానీ అమ్మ‌డు మాత్రం ఏకండా రౌండ్ ఫిగ‌ర్ కోటి చెబుతుంటే  ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. అయితే ఇలా డిమాండ్ చేయ‌డానికి ప్ర‌ధానంగా ఓ కార‌ణం హైలైట్ అవుతోంది.

బాల‌కృష్ణ స‌మ‌కాలీకులైన చిరంజీవి..నాగార్జున‌..వెంకటేష్ లాంటి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల‌ను ఎంపిక చేయ‌డం ద‌ర్శ‌కుల‌కు ఇబ్బందిగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా ఈ స‌మ‌స్య ఉంది. న‌వ‌త‌రం భామ‌ల్ని ఎంపిక చేసినా వ‌య‌సు వ్య‌త్యాసం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రీ సీనియ‌ర్ హీరోయిన్ల‌ని తీసుకోవాలన్నా? ఆదోర‌క‌మైన ఇబ్బంది. అందుకే అలాంటి హీరోల‌కు ప్ర‌గ్యా జైశ్వాల్..శ్రియ‌.. నిత్యా మీన‌న్ లాంటి వారు ఓ ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నారు. అదే అదునుగా స‌ద‌రు హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    
  • pragyajaiswal 
  • akhanda 
  • remunaration 
  • newmovies 
  • movienews 
  • tupakiupdates 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS