• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జయమ్మ దయతో పాత...

జయమ్మ దయతో పాత ప్రొడ్యూసర్

By - Tupaki Desk
Update: 2017-06-11 07:58 GMT
మన తెలుగులో సినిమా వాళ్ళకి రాజకీయంలో ఉండే వారితో  సఖ్యత తక్కువే కానీ తమిళనాడు లో సినిమాని రాజకీయాన్ని అసలు వేరు చేయలేం.  తమిళనాడు నిన్నటి అధినేత్రి స్వర్గీయ అమ్మ జయలలిత కూడా సినిమా నుండి రాజకీయ రంగప్రవేశం చేసి ముఖ్య మంత్రి గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అమ్మ గురించి ఎందుకు అనుకుంటున్నారా.. ఎప్పుడో తుడుచుకొట్టుకు పోయిన,  సినిమా ప్రపంచం మర్చిపోయిన ఒక పాత ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమాలు తీయడానికి వస్తున్నాడు.

ఇప్పుడు ఈ పాత ప్రొడ్యూసర్ మళ్ళీ ఫిల్మ్ ప్రొడక్షన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫిల్మ్ నగర్ లో న్యూస్ అయ్యాడు. ఇతగాడు డబ్బులు పేరు పోయి చాలా  కాలం అయ్యింది. ఇప్పుడు ఇతని దగ్గర పాత ఆస్తులు కూడా ఏమి లేవు కానీ ఇప్పుడు మన ఇండస్ట్రి లో పెద్ద ప్రాజెక్టులు స్టార్ హీరోలుతో  సినిమాలు  ఎలా తీయడానికి సిద్దం అవుతున్నాడో తెలియక అందరూ అతన్ని ఆశక్తి గా గమనిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అయన ఇతనకు జయలలిత ముఖ్య మంత్రి గా ఉండేటప్పుడు చాలా  రకాలుగా సహాయం చేశారు అని చెప్పుకుంటున్నారు. ఆవిడ చనిపోక ముందే కొన్ని కాంట్రాక్ట్ పనులు చేయడం వలన మళ్ళీ ఆర్ధికంగా తేరుకొని తన పాత బిజినెస్ అయన ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి మళ్ళీ వచ్చాడట. అది సంగతి.

సినిమాలలో పేరు వస్తే రాజకీయాలలోకి వెళ్ళడం అక్కడ వాళ్ళు ఇక్కడకు వచ్చి వ్యాపారం చేయడం ఇండస్ట్రి కి కొత్త కాదులెండి.  కాకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తే ఒకలా ఉంటుంది పాత నిర్మాతే  మళ్ళీ  వస్తే ఆ ఎంట్రీ వేరేలా ఉంటుంది కాదు. చూద్దాం ఏమి చేస్తాడో అతని ఎవరో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Producer 
  • Tollywood 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS