• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాపుగారి బొమ్మ బాలీవుడ్...

బాపుగారి బొమ్మ బాలీవుడ్ కెళ్లింది

By - Tupaki Desk
Update: 2018-06-29 10:59 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేదిలో కుందనాల్లాంటి కళ్లు తిప్పి.. బొంగరాలున్న జట్టు తిప్పి బాపుగారి బొమ్మ అనే టైటిల్ దక్కించేసుకుంది కన్నడ భామ ప్రణీత సుభాష్. ఆ తరవాత తెలుగులో బ్రహ్మోత్సవం సినిమాలోనూ కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో తిరిగి బెంగుళూరు వెళ్లిపోయింది.

అప్పుడప్పుడు కన్నడ సినిమాలు.. అవార్డు ఫంక్షన్లలో తళుక్కుమని మెరుస్తున్న ప్రణీత తాజాగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కాకపోతే సినిమా హీరోయిన్ గా కాదు. ఫేమస్ ఆడియో కంపెనీ టి.సిరీస్ నిర్మించిన పాప్ ఆల్బమ్ లో ప్రణీత లీడ్ రోల్ లో కనిపించింది. చన్ కిత్తా గుజారి ఓయ్ అంటూ మెలోడియస్ గా సాగే ఈ సాంగ్ లో విక్కీడోనర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రణీతకు జంటగా నటించాడు. ఇందులో ఆయుష్మాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. అతడి గర్ల్ ఫ్రెండ్ గా ప్రణీత కనిపించింది.

ప్రణీత ఇంతవరకు చేసినవన్నీ దాదాపుగా బబ్లీ రోల్స్. ఇందులో మాత్రం కాస్తంత విషాదం నిండిన ప్రేమికురాలిగా నీళ్లు నిండిన కళ్లతో కనిపిస్తుంది. ఈ పాట పాడింది కూడా ఆయుష్మాన్ ఖురానేయే కావడం విశేషం. రోచక్ కోహ్లీ ఈ పాటకు సంగీతం అందించాడు. బాలీవుడ్ లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వచ్చిన చమన్ సినిమాలో చన్ కిత్తా గుజారి ఓయ్ అంటూ హిట్ సాంగ్ ఉంది. మళ్లీ అదే టైటిల్ తో ఈ పాట రీమిక్స్ గా వచ్చింది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Pranitha 
  • Ayushman Khurana 
  • Chan Kithan Song 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS