కేజీఎఫ్ ను మించనున్న 'సలార్'
ఇండియన్ సినిమా వెయ్యి కోట్లు వసూళ్లు సాధిస్తుందా అంటూ ఒకప్పుడు అనుకునేవారు. కాని ఇప్పుడు పెద్ద కష్టం ఏమీ కాదు అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. ఇప్పటికే దంగల్.. బాహుబలి 2.. కేజీఎఫ్2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు వెయ్యి కోట్లు అంతకు మించిన వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. దాంతో ముందు ముందు రాబోతున్న సినిమాల్లో వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టే సినిమాలు ఏమై ఉంటాయి అంటూ అంచనా వేస్తున్నారు.
కేజీఎఫ్ 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో సలార్ ఖచ్చితంగా వెయ్యి కోట్లు లేదా అంతకు మించి వసూళ్లు నమోదు చేస్తాయనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో స్టార్ డమ్ ఉంది. ఆయన హీరోయిజం ని ఓ రేంజ్ లో చూపిస్తాడు అనే విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కనుక సలార్ లో ఆయన ఏ స్థాయిలో ప్రభాస్ ను చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 లో యశ్ ను చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. పెద్దగా గుర్తింపు లేని యశ్ తో కేజీఎఫ్ 2 చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సలార్ చేస్తున్న కారణంగా ఖచ్చితంగా కేజీఎఫ్ 2 ను మించి ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కనుక సలార్ ఈజీగా వెయ్యి కోట్లు సాధ్యమే అంటున్నారు.
ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ మరియు ప్రశాంత్ నీల్ అద్బుతమైన మేకింగ్ వ్యాల్యూస్ తెలిసిన స్టార్ అవ్వడం వల్ల సలార్ సినిమా మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ప్రభాస్ అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ మాత్రమే కాకుండా వరల్డ్ బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యేంతగా సినిమా ఉండబోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ప్రభాస్ సలార్ సినిమా తో పాటు ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ సినిమాలను కూడా చేస్తున్నాడు. వీటన్నింటిలో కూడా కేజీఎఫ్ డైరెక్టర్ అవ్వడం వల్ల ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పైనే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్నారు.