• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంకా ఎన్నాళ్లు డార్లింగ్‌...

ఇంకా ఎన్నాళ్లు డార్లింగ్‌ ఈ సస్పెన్స్‌

By - Tupaki Desk
Update: 2020-03-03 14:30 GMT
‘బాహుబలి’.. ‘సాహో’ చిత్రాలు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా తదుపరి చిత్రం అయినా వెంటనే విడుదల చేస్తాడేమో అని ప్రభాస్‌ అభిమానులు చాలా ఎదురు చూశారు. కాని ప్రభాస్‌ మాత్రం తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా చాలా ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ప్రారంభం అయిన ఈ సినిమా గురించి వందల కొద్ది వార్తలు వచ్చాయి.. ప్రభాస్‌ లుక్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభాస్‌ లుక్‌ గురించి మరో ప్రచారం మొదలైంది.

సినిమాలో ప్ల్యాష్‌ బ్యాక్‌ సీన్స్‌ ఉంటాయని.. అందులో ప్రభాస్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆ లుక్‌ తోనే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుందంటూ యూనిట్‌ సభ్యులు లీక్‌ చేశారు. దాంతో సోషల్‌ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా ఆ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నారు. అంచనాలు పెంచేస్తున్న యూనిట్‌ సభ్యులు సినిమా ఫస్ట్‌ లుక్‌ ను మాత్రం రివీల్‌ చేయడం లేదు.

ఇప్పటి వరకు ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ అదిగో ఇదుగో అంటూ ప్రచారం అయితే జరిగింది. కాని ఇప్పటి వరకు లుక్‌ ను రివీల్‌ చేయలేదు. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. 1970..80 కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే కథలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌ తో కనిపించబోతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ కు ఇంకా ఎంత కాలం వెయిట్‌ చేయాలి.. ఇంకా ఎన్నాళ్లు ఈ సస్పెన్స్‌ డార్లింగ్‌ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పడిగాపులు కాస్తున్నారు.
Tags:    
  • Prabhas Fans 
  • #Prabhas20 First Look 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS