• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్‌ యుపోరియా 'వకీల్‌...

పవర్‌ యుపోరియా 'వకీల్‌ సాబ్‌' ట్రైలర్‌ ముహూర్తం ఫిక్స్‌

By - Tupaki Desk
Update: 2021-03-28 09:30 GMT
పవన్ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ విడుదల తేదీ దగ్గర పడింది. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ను రేపు సాయంత్రం ఆరు గంటలకు దిల్‌ రాజు యూట్యూబ్‌ ఛానెల్‌ లో విడుదల చేయబోతున్నారు. పవర్‌ యుపోరియా అన్నట్లుగా వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ట్రైలర్‌ ను రికార్డు స్థాయిలో ట్రెండ్డింగ్‌ చేయడంతో పాటు భారీ వ్యూస్‌ నమోదు అయ్యేలా పవన్‌ ప్లాన్స్‌ ప్లాన్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ లో పవన్ ఫ్యాన్స్‌ నమోదు చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వకీల్‌ సాబ్‌ కు మరో సాలిడ్‌ రికార్డ్‌ ఖాయం అంటున్నారు.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'పింక్‌' కు కమర్షియల్ టచ్‌ ఇచ్చి రూపొందించిన వకీల్‌ సాబ్‌ సినిమా ట్రైలర్‌ మరో లెవల్‌ లో ఉంటుందని ఇప్పటికే చూసిన వారు అంటున్నారు. రేపు సాయంత్రం వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నుండి మూడు సంవత్సరాలకు రాబోతున్న సినిమా అవ్వడంతో వకీల్‌ సాబ్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్‌ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా లో పవన్‌ కు జోడీగా శృతి హాసన్‌ నటించింది. కీలక పాత్రల్లో అంజలి.. నివేథా థామస్‌ మరియు అనన్యలు నటించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు థమన్ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే. దిల్‌ రాజు మరియు బోణీ కపూర్ లు కలిసి ఈ సినిమా ను నిర్మించారు.
Tags:    
  • vakeel saab trailer 
  • vakeel saab trailer release 
  • pawan kalyan vakeel saab trailer 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS