పూనమ్ స్టైల్ యోగా ఇలా ఉంటుంది

Update: 2017-06-21 16:18 GMT
సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే సెన్సేషన్స్ సృష్టించడంలో దిట్ట. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అన్నప్పటి నుంచి మొదలుపెట్టి.. ఇప్పటివరకూ అమ్మడు ఒకటే జోనర్ లో ఉంది.. ఒకటే కాన్సెప్ట్ తో తన క్రేజ్ ను పెంచుకుంటోంది.

ప్రతీ సందర్భానికి అందాల ప్రదర్శనలో డోస్ పెంచుతూ.. అంగాంగ ప్రదర్శనలో స్థాయి పెంచుతూ.. శృతి మించేయడమే ఒక్కటే పూనమ్ పాండే దగ్గర ఉన్న ఆయుధం. క్రిస్మస్ నుంచి హోలీ వరకూ.. ప్రతీ పండుగకూ జనాలకు తన షోకులను కొత్తగా చూపించడంలో ఈ బ్యూటీ బాగానే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా కూడా కొత్తగా ప్రయత్నించింది పూనమ్. తను ఎలా యోగ చేస్తుందో ఓ ఫోటో ద్వారా చెప్పడమే కాదు.. చూపించింది కూడా. రెడ్ కలర్ టాప్(ఇన్నర్ వేర్) మాత్రమే ధరించి ధ్యానంలో కూర్చున్నట్లుగా పోజ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. లోపల వేయాల్సినవి మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే మిస్ చేసింది.

ఎప్పటి మాదిరిగానే పూనమ్ పాండే చేసిన ఈ పోస్ట్ ను ట్విట్టర్ ముందుగానే బ్లాక్ చేసేసి.. అడల్ట్ కంటెంట్ కింద జమకట్టేసింది. అయినా సరే.. పూనమ్ తన మేని సొగసుల ప్రదర్శనలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఈ అందాల మోతకు సినిమా ఛాన్సులు అంతగా రాకపోయినా.. తను సంపాదించుకున్న సెక్స్ బాంబ్ క్రేజ్ తోనే చెలరేగిపోతోంది పూనమ్.
Tags:    

Similar News