నామినేట్ చేయకపోతే లైవ్ లో టీ షర్టు తీసేస్తుందట
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ ఏదోలా వార్తల్లో నలగటం కొద్ది మంది సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యం. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే. ఈ మధ్యనే తన పెళ్లి పెటాకులు అయిపోయిన వైనం గురించి ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. తన భర్త తనను ఎంత దారుణంగా హింసకు గురి చేస్తారో తెలిసిన వారంతా నోటి వెంట మాట రాలేని పరిస్థితి. తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని ఓపెన్ గా చెప్పేసింది.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ నిర్వహిస్తున్న 'లాకప్' రియాల్టీ షోలో పాల్గొన్న పూనంపాండే.. తాజాగా సంచలన వ్యాఖ్యను చేశారు. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు పోటీదారులు తమకు సంబంధించిన భారీ సీక్రెట్స్ ను షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు బయటకు రాని ఎన్నో రహస్యాలు బయటకు వస్తూ.. ఈ షో మీద ఆసక్తి పెరిగిపోవటమే కాదు.. సంచలనంగా మారింది.
ఈ షోలో రహస్యాల్ని బయటపెట్టే వారంతా టీవీ.. సినీ నటులు కావటం.. సెలబ్రిటీలకు సంబంధించి బయటకు రాని రహస్యాల్ని బయటపెట్టేస్తున్న తీరుతో.. ఈ షో ఇప్పు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈసారి తాను ఎలిమినేషన్ వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రేక్షకులు తనకు భారీ ఎత్తున ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఒకవేళ.. ప్రేక్షకులు తనకు భారీగా ఓట్లు వేసి తనను సేవ్ చేస్తే.. తాను టీవీ లైవ్ షోలో తన టీ షర్టు విప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు.
ఓటింగ్ తో తనను కాపాడితే.. ప్రేక్షకులకు కనిపించేలా టీ షర్టు తీసేస్తానని ఆమె చెబుతున్నారు. తనను ఈ వారం చార్జ్ షీట్ నుంచి బయటపడేయాలని.. కెమేరా ముందు సర్ ప్రైజ్ చేస్తామన్న ఆమె.. ఆ తర్వాత ఆ సర్ ప్రైజ్ ఏమిటన్నది చెప్పేయటం.. అది కాస్తా ఇప్పుడు సంచలనంగా మారి పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. మరి.. పూనం ఆఫర్ కు షోను ఫాలో అవుతున్న ప్రేక్షకులు ఎలా రియాక్టు అవుతారో? ఓట్లు ఎన్ని పడతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.