అందాలను ఆరగించమన్న శృంగేరి పూనమ్
పండగల టైమ్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉపయోగపడుతుంది. బాలీవుడ్ సెక్సిణి.. శృంగార నాయిక పూనమ్ పాండేకి పండగ మరింతగా కలిసొస్తుంది. నిజానికి పండగల్లో సంప్రదాయ బద్ధమైన దుస్తులతో కనిపిస్తూ సందడి చేసేవాళ్లకు పూర్తి భిన్నంగా పూనమ్ వ్యవహరిస్తుంది. సెలబ్రిటీలు ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్ ని వస్త్రధారణలో ప్రతిబింబించేలా రెడీ అవుతుంటారు. కాస్త ట్రెండీగా కనిపిస్తూ కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక హోలీ లాంటి రంగుల పండుగలో మాత్రం తాము పూసుకునే రంగులు కనిపించాలని నిండుగా తెల్లటి దుస్తులు ధరించి అందరితో కలిసి హోలీని ఎంజాయ్ చేస్తారు.
కానీ బాలీవుడ్ నటి.. మోడల్ కం శృంగార తార పూనమ్ పాండే మాత్రం హోలీని కూడా తన కమర్షియాలిటీకి ఇలా వాడేస్తుంటుంది. నిత్యం అందాల ఆరబోసిన ఫోటోలతో సోషల్ మీడియా వీక్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేసే ఈ భామ తాజాగా హోలీ పండుగని సైతం తన అందాల షోలకే ఉపయోగించేస్తుంది. ఈసారి ఏకంగా బికినీ ధరించి టాప్ టు బాటమ్ కలర్ ఫుల్ రంగులు పూసుకుని ఫోటోలకు పోజులిచ్చింది. మామూలుగా ఆమె అందాలను చూస్తేనే ఏ కుర్రాడు తన టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోలేదు. అలాంటిది ఇలా రంగులతో తన గ్లామర్‌ని అప్పనంగా నెట్టింట్లో పెడితే చూడకుండా ఉంటాడా? ఎగబడి చూస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియా యూజర్స్ అంతా పూనమ్ ని తనివితీరా చూసే పనిలో మునిగి పోయారు. ఎన్ని సార్లు చూసినా తరగని పూనమ్ అందాలను తదేకంగా చూస్తున్నారు. అంతేకాదు తనకి కొత్త ఫ్యాన్స్ కూడా చేరి పోయారు.
అయితే హోలీని కూడా తన అందాల షోకి పూనమ్ చిలిపి ఐడియా విషయంలో కొందరు విమర్శించినా మెజిరాటీ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇక హోలీని కూడా వదలదా ఈ భామా? అంటూ ఆడిపోసుకుంటున్నారు కూడా. అయినా పూనమ్ కి మాత్రం అవన్నీ చల్తా హై అన్నట్టే. మీరు చూస్తే ఎంత చూడకపోతే ఎంతా అనేంతగా చెలరేగిపోతోంది ఈ భామ. మొత్తానికి ఈ హోలీని పూనమ్ ఇలా కలర్ ఫుల్ గ్లామర్ షోతో వేసవి టెంపరేచర్ ని మరింత పెంచిందని చెప్పడం లో అతిశయోక్తి లేదు.