సెల్ఫీలందు పూనమ్ సెల్ఫీ వేరయా

Update: 2017-05-22 09:10 GMT
సినిమాలతో కాకుండా తన అందాలతో.. మతులు పోగొట్టే ఫోజులతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా చూసుకోవడం పూనమ్ పాండే స్పెషాలిటీ. తన అందచందాలను ఆరబోయడంలో ఎప్పుడూ ఎలాంటి మొహమాటం ప్రదర్శించదు ఈ సెక్సీ భామ. అందం చూడవయా.. ఆనందించవయా అన్నట్టుగా ప్రతిసారీ ఆమె ఇచ్చే ఫోజులు చూసినప్పుడల్లా గొంతు తడారిపోవడం ఖాయం.

ఇంతవరకు ఫొటో ఫోజులతోనే అందాల విందు చేసిన పూనం మొదటిసారి సెల్ఫీ ద్వారా సంచలనం సృష్టించింది. ఆల్ మోస్ట్ టాప్ లెస్ గా ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. బటన్స్ విప్పేసిన షర్ట్ తో పై ఎద అందాలను ప్రదర్శిస్తూ ఏదో కవర్ చేయాలన్నట్టుగా ఒక చేతితో కప్పుకొని ఉన్న ఈ ఫొటో చూడగానే ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకోవడం ఖాయం. కింద ఇన్నర్ వేర్ మాత్రం వేసుకుని ఆసాంతం తన అందాలతో కనువిందు చేసిందనే చెప్పాలి.

పూనమ్ కు హాట్ హాట్ గా ఫోజులు ఇవ్వడం కొత్తకాదు.. కుర్రకారు వాటిని చూసి గుటకలు వేయడమూ కొత్తకాదు కానీ.. సెల్ఫీని ఇలా తీయొచ్చన్న ఆలోచన మాత్రం ఇంతవరకు ఎవరికీ రాలేదు.  ఇలాంటి ఫొటోలతో పూనమ్ పై పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నా ఆమె అందాలను ఆస్వాదిస్తున్న వారికి కొదవేం లేదు. ఏదేమైనా పూనమ్ సెక్సీ ఫొటోల్లో ఇది అల్టిమేట్ అనే చెప్పాలి
Tags:    

Similar News