• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమ్మర్ అయినా దానికి నేను...

సమ్మర్ అయినా దానికి నేను రెడీ: పూజ హెగ్డే

By - Tupaki Desk
Update: 2020-03-20 17:30 GMT
పూజ హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతుంది. తన గ్లామర్ తో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ముకుంద సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజ. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురంలో సినిమాలలో తన అందాల ఆరబోతతో అభిమానుల మనసులను కొల్లగొడుతుంది. తక్కువ కాలంలోనే మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకొని టాప్ లోకి చేరుకుంది.

ఇక కరోనా ప్రభావం వలన సినీ ఇండస్ట్రీలో కూడా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా రంగానికి చెందినవారంతా తమని తాము గృహనిర్బంధం చేసుకుంటున్నారు. రీసెంట్ గా పూజ కూడా అదే లిస్టులో చేరింది. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఇంట్లో నుండి బయటికి రానంటుంది ముంబై అమ్మడు. తను ఇంటికి పరిమితమైనా సరే అభిమానులను తన సొగసుల సంద్రంలో ఈత కొట్టిస్తానంటుంది. ఇంస్టా, ట్విట్టర్ లలో పూజ హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

పూజ ఆకర్షణీయమైన ఒంపుసొంపులను చూస్తుంటే కుర్రాళ్లంతా గిలగిల కొట్టుకుంటున్నారు. నవ్వుతోనే కవ్వించే పూజ ఈసారి మనసును కాటేసే ఎద పొంగులను కెమెరాకు చూపిస్తూ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తోంది. మళ్లీ సినిమా షూటింగులలో పాల్గొనే వరకు ఇలా నా అందాలను ఫ్యాన్స్ కే అర్పిస్తానంటుంది.. సోగకళ్ల సుందరి. ఈ సమ్మర్ అంతా మాకు పండగేనని ఆనందంలో మునిగి తేలుతున్నారు పూజ అభిమానులు.
Tags:    
  • Pooja Hegde 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tollywood Actress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS