• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ఏం...

ఫోటో స్టోరి: ఏం రెచ్చిపోతోందిలే!!

By - Tupaki Desk
Update: 2017-03-16 05:01 GMT
ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ముకుంద అంటూ ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత మొహెంజొదారో మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేసేసి.. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం మూవీలో అల్లు అర్జున్ తో ఆడి పాడుతున్న భామ పూజా హెగ్డే.

ఇప్పుడీ బ్యూటీకి బాలీవుడ్ నీళ్లు బాగానే వంటబట్టినట్లున్నాయి. తెలుగులో చేసిన సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించిన పూజా హెగ్డే.. హృతిక్ సినిమాలో కూడా అందాలను చూపించేందుకు అంతగా అవకాశం చిక్కలేదు. అయితే.. కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలంటే.. అంగాంగ ప్రదర్శన అత్యవసరం అని అర్ధం చేసుకున్న ఈ సుందరాంగి.. సరైన రూట్ లోకి వచ్చేసింది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కు ఫోటోషూట్ చేసిన ఈ డీజే సుందరి.. అండర్ గార్మెంట్స్ టైపులో డిజైన్ చేసిన డ్రస్ లో తెగ రెచ్చిపోయింది. ఒళ్లంతా కవర్ చేసినట్లు కవరింగ్ ఇస్తున్నా.. కనిపించాల్సిన అందాలు.. చూపించాల్సిన సొగసుల విషయంలో మాత్రం ఈ ఫోటోలో బాగానే ఫోకస్ పెట్టేశారు.

ట్రాన్స్ పరెంట్ ష్రగ్ ధరించడంతో.. అది కూడా పాపం పూజా అందాలను ఏ మాత్రం దాచలేకపోయింది. పద్ధతిగా కనిపించినంత కాలం.. గ్లామర్ ఫీల్డ్ లో నెట్టుకురావడం సాధ్యం కాదనే పరమసత్యాన్ని.. కాసింత ఆలస్యమైనా ఎట్టకేలకు తెలుసుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు అల్ట్రామోడర్న్ అవతారంలో దర్శనమిచ్చేస్తూ.. అందరినీ తెగ ఊరించేస్తోంది. మరి ఈ షోకుల ఎగ్జిబిషన్.. ఎన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pooja Hegde 
  • Actress Pooja Hegde 
  • Telugu NEws 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS