• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్-గౌతమి బ్రేకప్.. అసలు...

కమల్-గౌతమి బ్రేకప్.. అసలు కారణం అదా?

By - Tupaki Desk
Update: 2016-11-02 12:39 GMT
పెళ్లి చేసుకోకున్నా.. ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన కమల్ హాసన్.. గౌతమి విడిపోవడం అందరికీ పెద్ద షాకింగ్ న్యూసే. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకర నిర్ణయిం ఇదని చెబుతూనే.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పింది గౌతమి. ఈ బ్రేకప్ విషయంలో కమల్ అధికారిక స్పందనేదీ రాలేదు. ఇంతలో ఈ బ్రేకప్ కు కారణం శ్రుతి హాసనే అని.. ఆమెతో గౌతమికి విభేదాల వల్లే కమల్ నుంచి విడిపోవాల్సి వచ్చిందని ఊహాగానాలు మొదలైపోయాయి. ఐతే ఈ బ్రేకప్ కు అసలు కారణం ఇది అంటూ కొత్తగా మరో వాదన బయల్దేరింది. ఇది ఎవరూ ఊహించని కొత్త కోణమే.

గౌతమి త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని చూస్తోందట. ఆమె ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదింపులు కూడా జరిపింది. త్వరలోనే ఆమె రాజకీయ తీర్థం పుచ్చుకుంటుందని.. 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే కమల్ కు.. రాజకీయాలకు దూరం అన్న సంగతి తెలిసిందే. ఆయన తరచుగా రాజకీయ నాయకులపై.. అవినీతిపై.. వ్యవస్థీకృత లోపాలపై విమర్శలు కూడా గుప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో గౌతమి రాజకీయాల్లోకి వస్తే ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చిందంటూ చెన్నైలో చర్చలు నడుస్తున్నాయి. మరి గౌతమి నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఈ వాదనే వాస్తవమని భావించవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gautami 
  • Kamal Haasan 
  • TElugu NEws 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS