• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : చీకటిలో...

పిక్ టాక్ : చీకటిలో వెలుగుల అందం

By - Tupaki Desk
Update: 2022-12-24 05:47 GMT
లైగర్ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లే అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడి కెరీర్‌ మెల్లమెల్లగా సాగుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇదే సమయంలో ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ తెగ సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు ఈ అమ్మడి యొక్క కెమెరా ఫోజ్ లు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

చాలా విభిన్నంగా కెమెరాలకు ఫోజ్‌ లు ఇస్తున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి తన క్రియేటివిటీని చూపించింది. చీకటి గదిలో విండో నుండి వస్తున్న వెలుగులో కూర్చున్న ఈ అమ్మడిని చూస్తూ ఉంటే భలే ఉంది అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ ఫొటోను లైక్స్ చేస్తున్నారు.

కెమెరా కంటికి మరింత అందంగా కనిపించిన అనన్య పాండే థైస్ ను చూపిస్తూ మతి పోగొడుతోంది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత తో స్టార్‌ హీరోయిన్స్ రేంజ్‌ లో క్రేజ్ ను దక్కించుకుంది. ఇంత అందంగా ఉన్న అనన్య భవిష్యత్తులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలవడం ఖాయం అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Bollywood 
  • StarDaughter 
  • AnanyaPandey 
  • LatestNews 
  • Liger 
  • Disaster 
  • SocialMedia 
  • Photoshoot 
  • Beauty 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS