• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: రెడ్...

ఫోటో స్టోరీ: రెడ్ డ్రెస్.. సూపర్ హాట్

By - Tupaki Desk
Update: 2019-11-13 08:00 GMT
బాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ దీపిక పదుకొనె వివాహం తర్వాత కూడా నటన కొనసాగిస్తూ బాలీవుడ్ లో దూసుకు పోతోంది.  శ్రీమతి గా మారినా ఫోటో షూట్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.  హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ మునుపటి కంటే ఘాటుగా రెచ్చిపోతోంది.  గ్లామర్ ప్రదర్శనకు పెళ్ళికి సెంటిమీటర్ కూడా సంబంధం లేదనే విషయన్ని పదే పదే అదే పనిగా ఋజువు చేస్తోంది.  

రీసెంట్ గా దీపిక ఒక సూపర్ హాట్ ఫోటో షూట్ చేసింది. అందులో నుంచి ఒక ఫోటో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "రెడ్- జనాలకు కోరిక కలిగేలా చేస్తుంది.  ఎరుపు రంగు ఇతరులను వెంటనే ఆకర్షిస్తుంది.. జనాలను ఎగ్జైట్ చేస్తుంది.. ఉత్సాహం తెప్పిస్తుంది..  హృదయ స్పందనల ను పెంచుతుంది.  ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు నేను రెడ్ కలర్ ను ఎంచుకున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటో లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి రెడ్ కలర్ లిప్ స్టిక్ తో యమా హాట్ గా కనిపిస్తోంది. మెడ లో సన్నగా ఉండే గోల్డ్ చెయిన్స్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తోంది.  ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్.

ఈ ఫోటోల కు లైకు లే లైకులు.. ఇప్పటివరకూ 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి.  ఈ ఫోటో కు దీపిక పతిదేవులు.. రణవీర్ సింగు గారు వెంటనే స్పందించి "నువ్వు క్యాప్షన్ లో చెప్పిన వన్నీ నాకు కలుగుతున్నాయి" అంటూ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు.  ఇక అంతటి తో డిస్కషన్లు ఆగవు గా.  ఒక నెటిజన్.. "రణవీర్ భాయ్ నువ్వు ఎగ్జైట్ కాకుండా.. ఎనర్జిటిక్ గా లేకుండా ఉండేది ఎప్పుడో చెప్పు" అంటూ ఒక పంచ్ విసిరాడు.  ఈ విషయాలు పక్కన పెట్టి దీపిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయాని కి వస్తే ప్రస్తుతం 'ఛపాక్'.. '83' చిత్రాల్లో నటిస్తోంది.

Tags:    
  • Deepika Padukone 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Beauty Deepika 
  • Bollywood News 
  • Tupaki News 

Similar News

తండ్రిని మించిన‌ సూప‌ర్ స్టార్ల‌గా యాత్ర‌-లింగ‌!

2026-11-21 06:38 GMT

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ గా కొత్త బాండ్!

2026-11-21 06:34 GMT

ఆలియా భట్‌కు ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి!

2026-11-21 06:33 GMT

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన

2026-11-21 06:33 GMT

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

2026-11-21 06:32 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS