• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పీరియడ్స్ కు సంబంధించిన...

పీరియడ్స్ కు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన పాయల్..!

By - Tupaki Desk
Update: 2021-03-25 09:30 GMT
'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలతో పాటు నచ్చినవాటిని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పీరియడ్స్ (నెలసరి) కి సంబంధించిన ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టింది. ఓ అమ్మాయి బస్ లో బహిష్టు కావడం, దానిపై పక్కనే ఉన్న ఓ అబ్బాయి స్పందించిన తీరు తెలుపుతూ గత కొన్ని రోజులుగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదే పిక్ ను షేర్ చేసింది పాయల్.

ఇందులో ఓ తండ్రి తన కూతురికి జరిగిన అనుభవాన్ని తెలియజేస్తూ.. తన కూతురు ఓ బస్‌ లో ప్రయాణిస్తుండగా మొదటిసారి పీరియడ్స్ జరిగాయని, ప్యాంటుపై రక్తపు మరకలు చూసి పక్కనే ఉన్న ఓ అబ్బాయి ఆ విషయాన్ని చెప్పి.. తన స్వెటర్ ఇచ్చి, నడుముకు చుట్టుకొని ఇంటికి వెళ్ళమని తన కూతురితో చెప్పాడని.. ఆ అబ్బాయిని అలా పెంచిన అతని తల్లికి నా ధన్యవాదాలు ఈ ఫొటోపై రాసి ఉంది. ఇది చూసిన పాయల్ ఆ ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతూ క్లాప్స్ కొట్టింది. జనాలను మేలుకొలిపే పోస్ట్ నుధైర్యంగా పెట్టిన పాయల్ ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

ఇంతకముందు యాంకర్ అనసూయ ఓ ప్రోగ్రామ్ లో భాగంగా తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. పీరియడ్స్ అనేది ఏదో తప్పైనట్లు అందరూ వాటి గురించి మాట్లాడడానికి భయపడుతుంటారని.. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. వాటి గురించి బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని అనసూయ తెలిపింది.
Tags:    
  • Payal Rajput 
  • Payal Rajput instagram 
  • payal shared periods pic 
  • Payal Rajput movies 
  • RX 100 
  • Disco Raja 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS