• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైష్ణవ్ తేజ్ రెండో సినిమా...

వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఫిక్స్ చేసిన పవన్

By - Tupaki Desk
Update: 2018-09-05 10:48 GMT
సినిమాలకు కాస్త దూరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడేమో గానీ హీరోగా పవన్ ఇమేజ్ ఒక సెంటిమీటర్ కూడా తగ్గలేదు.  ఈమధ్య పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన బర్త్ డే హంగామానే దానికి ఋజువు.  ఇక పవన్ బ్లెస్సింగ్ ఉంటే ఏ హీరోకయినా అది కొండంత బలం. అందులోనూ కొత్త హీరోలకు అది మంచి బూస్ట్ ఇస్తుంది.

పవన్ ఇప్పటికే కొంతమంది హీరోలను కూడా ప్రోత్సహించిన విషయం తెలిసిందే.  సహజంగా ఫ్యామిలీ హీరోలను డైరెక్ట్ గా సపోర్ట్ చెయ్యడుగానీ అవసరమైతే మాత్రం వాళ్ళకు అండగా నిలబడతాడు.  మేనలుడు సాయి ధరమ్ తేజ్ ను పవన్ మొదట్లో ప్రోత్సహించిన విషయం తెలిసిందే.  ఇక మెగా ఫ్యామిలీనుండి తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి పవన్ మావయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయట.

వైష్ణవ్ డెబ్యూ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయింది గానీ తన రెండో సినిమాను పవన్ ఇప్పటికే సెట్ చేసి పెట్టాడట.  'గోపాల గోపాల'.. 'కాటమరాయుడు' దర్శకుడు డాలీ - పవన్ సన్నిహితుడైన నిర్మాత రామ్ తాళ్ళూరి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుందట.  ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో సెట్స్ పైకి వెళ్తుందట. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ప్రెజెంట్ చేస్తారట.  ఇదిలా ఉంటే వైష్ణవ్ మొదటి సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తారట.  సెప్టెంబర్ లోనే ఈ సినిమాను లాంచ్ చేస్తారట.
Tags:    
  • Pawan kalyan 
  • Katamarayudu Director 
  • Dolly 
  • Vaishnav TEj Second Film 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS