• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ ని పవన్...

మెగాస్టార్ ని పవన్ పొగిడేది అందుకేనా?

By - Tupaki Desk
Update: 2016-03-26 06:46 GMT
మెగాస్టార్ అంటే నాకు పిచ్చి అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి బోలెడంత అభిమానం - ఆరాధన - ప్రేమ. మరి.. పిచ్చి ఎక్కడనుంచి వచ్చిందనే ప్రశ్న ఆటోమేటిగ్గా వస్తుంది. అయితే అన్నయ్య మెగాస్టార్ అంటే పవన్ కి ఆరాధనే కానీ.. ఈ పిచ్చి అభిమానం మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించే. గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో కూడా షోలే సన్నివేశాలను చూపించి.. తనే విలన్ గబ్బర్ సింగ్ అంటూ పేరు కూడా పెట్టేసుకున్న కేరక్టర్ చేశాడు పవన్

ఇప్పుడు చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా అమితాబ్ పై అభిమానం ప్రదర్శిస్తున్నాడు పవన్. మిస్టర్ నట్వర్ లాల్ అనే  పోస్టర్ పవన్ కి పక్కగా కనిపిస్తుంది. దీనిపై పవన్ పెద్ద వివరణే ఇచ్చాడు. 'నాకు అమితాబ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి అభిమానం. నేను ఎనిమిదో క్లాస్ లో ఉండగా తొలిసారిగా బిగ్ బీ ని కలిశాను. అప్పుడాయన మహాన్ షూటింగ్ లో ఉన్నారు' అని చెప్పాడు పవన్.

"అన్నయ్య చిరంజీవితో సినిమా తీస్తున్న ప్రొడ్యూసరే.. మహాన్ కి కూడా నిర్మాత. అలా అమితాబ్ బచ్చన్ ని కలిసే అవకాశం వచ్చింది. నేను వ్యక్తిగతంగా ఆయన్ని కలిసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆయన చేతుల చల్లదనం.. నాకు గుర్తుంది. ఆ మధుర క్షణాలను నేను నా మనసులో ఎప్పటికీ దాచుకున్నాను'' అంటూ చెప్పాడు పవన్. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమితాబ్ ని పొగడ్డం.. సర్దార్ హిందీ వెర్షన్ ప్రమోషన్ కోసమే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Pawan Kalyan 
  • Amitabh Bachchan 
  • Telugu NEWs 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS