• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవనంటేనే పవరు.. ఆ పేరే ఒక...

పవనంటేనే పవరు.. ఆ పేరే ఒక హోరు

By - Tupaki Desk
Update: 2015-09-02 05:40 GMT
తెలుగు సినిమాలో హీరో అంటే చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ తన అభిమాన గణాన్ని అశేషంగా ఆకట్టుకోవాలి.. ఈ స్టేట్ మెంట్ ని ఫాలో అవుతూ టాలీవుడ్ లోకి ప్రవేశించిన పవర్ స్టార్ ఆ సరిహద్దులను చెరిపేసి ఒక శక్తిగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన ఏం చేసినా సంచలనమే. కేవలం ఒక చిరునవ్వుతో మూడ్ ని మార్చగలడు.. తెరపై అలా నడిచొస్తూ రికార్డులను తిరగరాయగలడు. తన అభిమాన దర్శకుడు హరీష్ శంకర్ తెలిపినట్టు పవర్ స్టార్ పేరు విన్నా తన కట్ అవుట్ చూసినా కిందనుండి పైదాకా ఎనర్జీ పాస్ అవుతుంది.

ఆయన ట్రెండ్ ని ఫాలో అవ్వరు.. సెట్ చేస్తారు. నిజమే.. ఖుషి బ్యాగ్ లు, బాలు ఫ్యాంట్ లు, జానీ కర్చీఫ్ లు ఇలా ప్రతీదీ యువతవిరివిగా ఫాలో ఐపోతారు. అతని సినిమాలో పాటల పల్లవులు వేరొక సినిమాలకు టైటిళ్ళు.. అతని చరిష్మాని నితిన్ వంటి పెద్ద హీరోలు సైతం ఫుల్ గా వాడేస్కున్న సందర్భాలు ఎన్నో. పవర్ స్టార్ పై భక్తిగీతాలు, ఇతర హీరోల అతని కోసం ప్రిపేర్ స్పెషల్ సాంగ్ లు ఇలా అతని క్రేజ్ కి నిదర్శనాలు కోకొల్లలు.

తెరమీద కాకుండా తెరవెనుక కూడా పవర్ స్టార్ ఎందరికో హీరోనే. వ్యక్తిగతంగా అతనికి తెరమీద పాత్రను పండించడం కంటే పొలంలో పంటలను పండించడమే  ఇష్టమంటాడు. పక్కవారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడని ఎందరో ఇప్పటికే వేదికపై తెలియజేశారు. అంతేకాక జనసేన అధ్యక్షుడిగా ప్రజల కష్టాలను తన కష్టంగా భావిస్తూ దేశాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ రీల్ లైఫ్ లోనేకాక రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తుపాకీ.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.
 
Tags:    
  • Pawan kalyan 
  • Pawan Birthday 
  • Telugu NEWs 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS