• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ ఫ్యాన్స్‌ మరో...

పవన్‌ ఫ్యాన్స్‌ మరో రికార్డ్‌ బ్రేకింగ్‌ కు సన్నాహాు

By - Tupaki Desk
Update: 2020-07-29 00:30 GMT
ఈమద్య కాలంలో అభిమానులు సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ పై దృష్టి పెట్టారు. ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్‌ వసూళ్ల లెక్కలు మరియు 50 రోజులు 100 రోజులు ఆడిన థియేటర్ల సంఖ్యను రికార్డులుగా చెప్పుకునే వారు. ఇప్పుడు డిజిటల్‌ యుగం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ తో రికార్డులు సృష్టిస్తూ బ్రేక్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా హ్యాపీ బర్త్‌ డే ఎన్టీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ను నందమూరి ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ లో అత్యధిక ట్వీట్స్‌ చేసి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేశారు. పవన్‌ అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ రికార్డును మహేష్‌ అభిమానులు మహేష్‌ బాబు బర్త్‌ డే కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ తో బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. కేవలం 24 గంటల్లో ఏకంగా 3.1 కోట్ల ట్వీట్స్‌ చేసిన మహేష్‌ బాబు ఫ్యాన్‌ ఆల్‌ ఇండియా రికార్డును దక్కించుకున్నారు.

మహేష్‌ ఫ్యాన్స్‌ దక్కించుకున్న ఆ రికార్డును పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఆగస్టు 15వ తారీకున పవన్‌ బర్త్‌ డే కామన్‌ డీపీని విడుదల చేయబోతున్నారు. ఆ డీపీ విడుదల చేసిన సమయంలో పోస్ట్‌ చేసే హ్యాష్‌ ట్యాగ్‌ ను రికార్డు స్థాయిలో ట్వీట్‌ చేయాలని ఇప్పటి నుండే ట్రెండ్‌ అలర్ట్‌ ను పవన్‌ ఫ్యాన్స్‌ కు చేస్తున్నారు.

ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్న కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ ను కనీసం 3.7 కోట్ల ట్వీట్స్‌ చేసి సరికొత్త రికార్డును నమోదు చేయాలని పవన్‌ ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రికార్డు బ్రేక్‌ చేసిన పవన్‌ ఫ్యాన్స్‌ కు ఇది ఒక పెద్ద టాస్క్‌ గా మారింది. మరి దీన్ని వారు సాధిస్తారా అనేది చూడాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • PawanKalyan 
  • Powerstar 
  • MaheshBabu 
  • Tollywood 
  • actor 
  • Movies 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS