• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైల‌ర్ టాక్‌: దంగ‌ల్...

ట్రైల‌ర్ టాక్‌: దంగ‌ల్ గాళ్ `పాగ‌లైట్` వేషాలు

By - Tupaki Desk
Update: 2021-03-16 07:33 GMT
ఆస్కార్ రేస్ వ‌ర‌కూ దూసుకెళ్లిన `లంచ్ బాక్స్` మేక‌ర్స్ నుంచి తాజాగా నెట్ ఫ్లిక్స్ మూవీ పాగ‌లైట్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో దంగల్ ఫేం స‌న్యా మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ధారి.

బధాయ్ హో- శకుంతలా దేవి- లూడో వంటి సినిమాల‌తో మెరుపులు మెరిపించిన స‌న్యా ఇప్పుడు పాగ ‌లైట్ అనే మ‌హిళా ప్ర‌ధాన చిత్రంలో న‌టించింది. నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం ట్రైలర్ తాజాగా విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం భావోద్వేగాలతో నిండిన కామెడీ వినోదం ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం సంధ్య అనే యువ‌తి జీవితం చుట్టూ తిరుగుతుంది. పెళ్ల‌యిన ఐదు నెల‌ల‌కు మరణిస్తాడు. అయినా ఆ మరణంతో సంధ్య కుంగిపోదు. మామూలుగా పనిచేస్తుంది. అటుపై ఎదురైన‌ కుటుంబ సమస్యలను ఎలా ప‌రిష్క‌రించుకుంది? అన్న‌దే ఇత‌ర క‌థాంశం.

సంఘంలో ఉన్న ఒక సీరియ‌స్ సమస్యను కామిక్ వేలో ద‌ర్శ‌కుడు చూపించారు. ఉమేష్ భిస్ట్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ చిత్రాన్ని శోభా కపూర్- ఏక్తా కపూర్- గునీత్ మొంగా- అచిత్ జైన్ నిర్మిస్తున్నారు. శ్రుతి శర్మ- సయాని గుప్తా- అశుతోష్ రానా- రఘుబీర్ యాదవ్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. పాగ‌‌లైట్ మార్చి 26న నెట్ ఫ్లిక్స్ ‌లో ప్రీమియ‌ర్ కి సిద్ధ‌మ‌వుతోంది.Full View
Tags:    
  • Pagglait Official Trailer 
  • Sanya Malhotra 
  • Sayani Gupta 
  • Ashutosh Rana 
  • Telugu News 

Similar News

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS