• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిహారిక పెళ్లి ముచ్చట్లు...

నిహారిక పెళ్లి ముచ్చట్లు పంచుకున్న పద్మజ

By - Tupaki Desk
Update: 2020-12-13 07:50 GMT
మెగా డాటర్‌ నిహారిక పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అంత కూడా హాజరు అయ్యి కొత్త దంపతులను ఆశీర్వదించారు. రాజస్థాన్‌ లో ఉదయ్‌ పూర్‌ లో పెళ్లి వేడుక ఆపై హైదరాబాద్‌ లో రిసెప్షన్‌ వైభవంగా జరిగింది. పెళ్లి తంతు అంతా పూర్తి అవ్వడంతో అది సూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో నాగబాబు ఫ్యామిలీ చాలా చాలా సంతోషంగా ఉన్నట్లుగా వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. నిహారిక అమ్మగారు పద్మజ మాట్లాడుతూ ఆనందంతో కన్నీరు వచ్చాయంటూ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను చెప్పారు.

పెళ్లి మూడు రోజులు ఉండగా నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. టెన్షన్‌ తో నేను ఏం చేయాలేక పోయాను. పెళ్లి పనులు అన్ని కూడా దగ్గరుండి మరీ నాగబాబు గారు మరియు వరుణ్‌ చూస్తున్నారు. పెళ్లి దగ్గర పడుతున్నా కొద్ది నిహారికలో ఆనందం కలిపించడంతో మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నిహారిక పెళ్లికి ముందు నా నిశ్చితార్థం చీర కట్టుకుంది. ఆ సమయంలో నేను భావోద్వేగానికి గురి అయ్యాను. నాగబాబు గారు కూడా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో మేము మధురానుభూతికి లోనయ్యాం

ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లిని తమ స్థాయిలో బాగా చేయాలని భావిస్తారు. మేము కూడా నిహారిక పెళ్లిని బాగా చేయాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే చాలా బాగా పెళ్లిని చేశామని మేము అనుకుంటున్నాం. నిహారిక పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లినా కూడా నాకు చిన్న పిల్లనే అని.. తన గురించి ఎప్పుడు నాకు చిన్న పిల్ల అనే ఆలోచన ఉంటుందని పద్మ అన్నారు. పెళ్లి సమయంలో వరుణ్‌ తేజ్‌ చాలా బాధ్యతతో వ్యవహరించి అన్ని పనులు చూసుకున్నాడు అంటూ కొడుకు పై కూడా పద్మజ ప్రశంసలు కురిపించారు.
Tags:    
  • Niharika 
  • Niharika Marriage 
  • Niharika Wedding 
  • Mega Daughter 
  • Chaitanya 
  • Niharika Chaitanya Marriage 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS