• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జబర్దస్త్' నుండి మరో...

'జబర్దస్త్' నుండి మరో హీరో !

By - Tupaki Desk
Update: 2019-08-17 14:30 GMT
జబర్దస్త్ లో అందరికీ కొంత క్రేజ్ ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్ కి మాత్రం దానికిమించి ఉంది. జబర్దస్త్ లో తనో మన్మథుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకకుంటాడు సుధీర్. అలా రొమాంటిక్ ఇమేజ్ తో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడీ క్రేజ్ తోనే ఈ కమెడియన్ హీరోగా మారుతున్నాడు.
ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ జబర్దస్త్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న సుధీర్ హీరోగా ఓ సినిమా చేసేసాడు. ఇటీవలే సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది.

రాజశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో రష్మీ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించనుందని సమాచారం. గెటప్ శ్రీను, రాం ప్రసాద్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త అమ్మాయి సుధీర్ సరసన హీరోయిన్ గా నటిస్తోందట. ఈ సినిమాతో వరుసగా సినిమాలు కొట్టేయలనే ఆలోచనలో ఉన్నాడు సుధీర్.

అయితే జబర్దస్త్ ఇమేజ్ తో ఇప్పటికే కొందరు కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పించి ఆ తర్వాత మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు. మరి సుధీర్ అయిన నిలబడతాడేమో చూడాలి.


Tags:    
  • Sudigali Sudheer 
  • Movie News 
  • Jabardasth Actor 
  • Latest Updates 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS