• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజూ ఐలవ్యూ చెబుతున్నా...

తేజూ ఐలవ్యూ చెబుతున్నా రెస్పాన్స్ ఏది?

By - Tupaki Desk
Update: 2018-06-11 15:44 GMT
తేజ్ ఐ లవ్ యూ అంటూ సాయిధరం తేజ్ హీరోగా సినిమా రెడీ అయిపోయింది. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో మొదట ఈ చిత్రంపై కనపడింది. అయితే.. తేజుకి ప్రస్తుతం ట్రాక్ రికార్డు అస్సలు బాగాలేదు. ఐదు డిజాస్టర్లతో మార్కెట్ ను బాగా దెబ్బ తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేయడం కష్టతరంగా మారిపోయింది.

రీసెంట్ గా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ వేడుకలో కూడా సినిమా గురించి మాట్లాడిన మాటలు తక్కువే. చిరంజీవి కూడా తన స్టైల్ లో కరెక్షన్స్ చేయించినట్లు ఇండికేషన్స్ ఇచ్చారు. ఇంత జరిగినా.. సాక్షాత్తూ చిరునే తన మేనల్లుడి కోసం కదిలి వచ్చినా తేజ్ ఐలవ్యూ మూవీపై మాత్రం జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ కావడం లేదు. ఈ నెల 29నే తేజ్ ఐలవ్యూ థియేటర్లలోకి వస్తోంది. అయినా సరే ఆడియన్స్ లో ఈ మూవీ మీద హోప్స్ పెరుగుతున్న ఛాయలు లేవు.

ఇక ఆడియో కూడా అంతంత మాత్రంగానే ఉంది. గోపీ సుందర్ ఇచ్చిన మ్యూజిక్ కు ఓకే అనే టాక్ వచ్చింది తప్ప.. సూపర్బ్ అనే రేంజ్ లో మాత్రం లేదని జనాలు అనుకుంటున్నారు. ఈ పాటలకు కరుణాకరన్ మేకింగ్ స్టైల్ తోడయిన తర్వాత.. విజువల్ గా చాలా బాగుంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. మూవీ విషయంలో యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని.. జనాలను థ్రిల్ చేయగలిగినంత కంటెంట్ ఉందని.. అందుకే ఎక్కువగా మాట్లాడకూడదని యూనిట్ డిసైడ్ అయ్యారనే టాక్ కూడా ఉంది. అలా జరిగితే మెగా ఫ్యాన్స్ కు హ్యాపీసే. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం రెండు వారాలు ఆగాల్సిందే. 
Tags:    
  • Sai Dahram Tej 
  • TEj I Love You Movie 
  • Telugu NEws 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS