• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పక్క భాషల వైపు.. డాటర్...

పక్క భాషల వైపు.. డాటర్ చూపు

By - Tupaki Desk
Update: 2016-07-14 06:13 GMT
మెగా డాటర్ కొణిదెల నీహారిక పట్టు పట్టి మరీ టాలీవుడ్ అరంగేట్రం పూర్తి చేసింది. ఒక మనసు మూవీతో హీరోయిన్ గా పరిచయం అయినా ఆ మూవీ రిజల్ట్.. నీహారికను డైలమాలో పడేసింది. యాక్టర్ గా గుర్తింపు వచ్చినా.. ఒక మనసు మాత్రం ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాతి సినిమాలపై డెసిషన్ తీసుకోలేకపోతోంది. ఇప్పటివరకూ తన రెండో సినిమాకు సైన్ చేయలేదు నీహారిక.

ప్రస్తుతం నీహారిక ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం. తెలుగు హీరోయిన్ ఇతర భాషల వైపు చూసేందకు కారణం ఉంది. మెగాస్టార్ ఫ్యామిలీ  నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో.. నీహారికను హీరోయిన్ గా తీసుకుంటే గ్లామర్ షో ఉండదనే విషయం మన హీరోలకు దర్శక నిర్మాతలకు బాగానే తెలుసు. మరోవైపు ఈమెను హీరోయిన్ చేస్తే.. తమ డామినేషన్ ఉండదనే భయం కుర్ర హీరోలను వెంటాడుతోంది. వీటన్నిటికీ తోడు.. మెగా ఫ్యామిలీ హీరోల్లో చాలామంది ఈమెకు సోదరులే.

అందుకే తమిళ్ - మలయాళ భాషల్లో చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో ఉందట నీహారిక. 'నేను రెండు సినిమాలు మాత్రమే చేసినా వాటిలో క్వాలిటీ ఉంటుంది. నేను ఒక భాషకే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు' అని నీహారిక ఇచ్చిన స్టేట్ మెంట్ కి అర్ధం ఇదే.
Tags:    
  • Niharika 
  • Actress Niharika 
  • telugu nEWs 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS