• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా డాటర్‌ రొమాన్స్‌ ఈ...

మెగా డాటర్‌ రొమాన్స్‌ ఈ హీరోతోనే

By - Tupaki Desk
Update: 2020-05-05 04:45 GMT
మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక ఒక తమిళ సినిమాను కన్ఫర్మ్‌ చేసిన విషయం తెల్సిందే. కెరీర్‌ లో మొదటి సారి లిప్‌ లాక్‌ సీన్‌ చేయడంతో పాటు గోవా బీచ్‌ లో రొమాంటిక్‌ సీన్స్‌ లో నటించబోతున్నట్లుగా స్వయంగా ఆమె చెప్పింది. తెలుగులో ఈమె చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేదు. నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నా కూడా కమర్షియల్‌ సక్సెస్‌ ను మాత్రం ఈమె దక్కించుకో లేదు. ఈసారి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం తమిళనాట కాస్త రొమాంటిక్‌ సీన్స్‌ కు రెడీ అయ్యింది.

తమిళంలో ఈమె చేయబోతున్న సినిమా గురించి మరింతగా క్లారిటీ వచ్చింది. నిహారిక రొమాన్స్‌ చేయబోతున్న హీరో అశోక్‌ సెల్వన్‌. ఈయన ఈమద్యే ఓమై కడవలే అనే చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. హీరోగా నిర్మాతగా తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్న అశోక్‌ సెల్వన్‌ ఈసారి నిహారిక తో జత కట్టబోతున్నాడు. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్‌ స్వాతిని దర్శకత్వం వహించబోతుంది. ఈ ముగ్గురు కూడా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. గత మార్చిలో వీరు ముగ్గురు కూడా కలర్స్‌ పూసుకుని హోలీ ఆడుతూ దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

ఈ ప్రాజెక్ట్‌ గురించి ఈ ముగ్గురు చాలా కాలం నుండే చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇప్పుడు నిహారిక ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది. ఒక ట్రెండ్డింగ్‌ కమర్షియల్‌ సబ్జెక్ట్‌ తో ఈ సినిమా రూపొందబోతుందట. లాక్‌ డౌన్‌ ముగిసి షూటింగ్స్‌ కు అనుమతించిన వెంటనే ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేయనున్నారు. నిహారికకు ఈ చిత్రం మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ ను అందించనుందా అనేది చూడాలి.
Tags:    
  • Niharika Konidela is excited to team up with Ashok Selvan 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS